Album: Magic of Mangli Vol -1
Songs List:
భోగి మంటలు సంక్రాంతులు పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Nandan Bobbili Singer: Mangli భోగిమంటలు, సంక్రాంతులు కనుమ పూజలు, సరదాలు హరిదాసులు, బసవడాటలు భోగిపండ్లతో దీవెనలు ఇది మూడు రోజుల సందడులు ప్రతి రైతు గుండెకు పండుగలు ఇటు పిండి వంటల ఘుమఘుమలు అటు బొమ్మల కొలువుల సరిగమలు హే రంగు పతంగి వచ్చింది నింగి సింగిడి అయ్యింది హే. చల్ చరక్ తెచ్చింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే పాత బస్తీకి జావో హే దూళ్ పేటకు భాగో ఇటు మాంజా లేజా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఆ.. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశి లోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే ఇంట్లో పంటలు నిండే పశువులు పాడిని చిందే బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే జ్ఞాపకాల ముద్దరలేసే హే చిచ్చా లచ్చా మారేంగే హే గోల్కొండకు జాయేంగే హే మచ్చా డీల్ మారేంగే లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే మేరా ప్లాస్టిక్ మాంజా హే తేరా నైలాన్ మాంజా హే మామ పేంచ్ కి ఆజా కీంచ్ కాంట్ ఆఫా కరేంగే లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే కనుమనాటి యోగం గోవులకు స్నానం పశువుల పాదాలు మొక్కి రైతు తరించే కడప వీధులు కనుమకు కదం తోక్కెగా ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా పల్లెల్లో ముగ్గుల పందెం భూమికే అద్దెను అందం గొబ్బెమ్మలు చుట్టూ గానం ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవేనలీనాదేలే కష్టం మరిచి కళ్ళు మెరిశాయే ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే హే చల్ డబీర్ పుర హే నడువ్ దూద్ బౌళి హే మంచి పతంగి తెద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే చల్ పోటీకి పోదాం హే దిల్ జీతాయిద్దాం హే దమ్ము చూపించొద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు కన్నతల్లి పిలిచినట్టు రా రమ్మని పిలిచే గుండె ఎగిరి పుట్టినింట వాలేలే పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణా గోదావరి నదులాయే కృష్ణా గోదావరి నదులాయే ఆ...దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశి లోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే
మేడారం జాతర పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Charan Arjun Singer: Mangli, Kanakavva
సిగమూగుతున్నది పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: SK Baji Singer: Mangli
ఎండికొండలు ఏలేటోడ పాట సాహిత్యం
సంగీతం: బాజి రచన: మాట్ల తిరుపతి గానం: మంగ్లి పల్లవి: ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలనుగాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా నాగభరణుడా నందివాహనుడా కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓం కారేశ్వరా శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా ||ఎండి కొండాలు ఏలేటోడా|| చరణం: 1 పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే కోరస్: పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే కోరస్: పబ్బాతులు పట్టేరే లింగనా రూపాయి..తంబాన కోడేను కట్టినా వారికి సుట్టానీవే తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు మొక్కినా వారికీ దిక్కు నీవేలే వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే కోరస్: పలికేటి దేవుడావే కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే ||ఎండి కొండాలు ఏలేటోడా|| చరణం: 2 నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్రాలులే కోరస్: లీలలు చిత్రాలులే కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే కోరస్: ముక్కంటిశ్వరుడావే నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసావాసుడ కరుణాలాదేవుడ కరునించామని నిన్నూ వెడుకుంటామే త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా పంచభూతాలకు అధిపతివి నీవూరా కోరస్: అధిపతివి నీవూరా శరణని కొలిచినా వరములనిచ్చే దొరా అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా దేవనా దేవుళ్లు మెచ్చినోడా ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు అత్మాలింగనివిరా మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా నటరాజు నాట్యాలు ఆడెటోడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా నాగభరనుడా నంది వాహనుడా కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓం కారేశ్వరా శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర ||ఎండి కొండాలు ఏలేటోడా||
జాగో జాగో జాగో బంజార పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Indrajit Singer: Mangli
ఊరు వాడ ఉత్సాహంగా వెలుగులు పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: SK Baji Singer: Mangli, Shishira
తెలంగాణాలో పుట్టి పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Suresh Bobbili Singer: Mangli, Saketh
మబ్బుల్లా మబ్బుల్లా లేసి రావే పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Nandan Bobbili Singer: Mangli, Lipsika
మంగ్లీ దేవి స్తోత్రం పాట సాహిత్యం
డిల్లెం బల్లెం బోణం పాట సాహిత్యం
Album: Magic of Mangli Vol -1 Nusic: Charan Arjun Singer: Mangli, Relare Teja vardhan
No comments
Post a Comment