పాట: రబ రబ సంగీతం: బాజీ సాహిత్యం: లక్ష్మణ్ గానం: మంగ్లీ ర్యాప్: మేఘ్ వాత్ దర్శకత్వం: దాము రెడ్డి విడుదల తేది: 2020
రబ రబ రబ రబ రబా...పాట సాహిత్యం
రబ రబ రబ రబ రబా... యే రబ రబా రబరబరబరబ రబా... రబ రబా తక్ తక్ కబ్ తక్ చెలే... యే ఫాస్త్ హట్ హట్ కె జుటుకులే పట్ గయే... యారో పట్టని రాముడిలా హీరో కావాలే ఫ్రూటే పట్టని కృష్ణుడిలా ఫ్లాటే చెయ్యాలే ఆరడుగులు తగ్గకుండా హైటే ఉండాలే హాలీవుడ్ హీరోలా ఫైటే చెయ్యాలే నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే... నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని డుగు డుగు బండెక్కి సిన్నోడా డుర్రున వస్తున్నావా..? నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని డుగు డుగు బండెక్కి సిన్నోడా డుర్రున వస్తున్నావా..? అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా అమ్మల్లే లాలన, నాన్నల్లే పాలనా చూపే ఆ చిన్నవాడు ఏడున్నడో మరి చూపే చూడాలంటుంది ఎప్పుడొస్తాడో మరి తీర్చుకునే వాడు అందంగా నా అలక ఓర్చుకునే వాడు కలనైనా ఏమనకా చూసుకునే వాడు నను చంటిపాపోలే కాచుకునే వాడు నను కంటికి రెప్పల్లే నా ఆశల రంగుల పువ్వుల మాలను చేతిలో పట్టుకున్న నా ఊసుల ధ్యాసలో ఉన్న చిన్నోడ మెళ్ళో వేసుకుంటా నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని డుగు డుగు బండెక్కి సిన్నోడా డుర్రున వస్తున్నావా..? హఖ్ హఖ్ సేలక్ నహి సబ్ తక్ గయి చక్ చక్ దే డక్ నయి రబ్ ధియే నుదుటిన సింధూరమై సిగలో మందారమై నుదుటిన సింధూరమై సిగలో మందారమై ఉండే ఆ వన్నె కాడు ఏడున్నాడో మరి వాన్నే నా కన్నె ఈడు చూస్తున్నదే మరి రబ రబ రబ రబ రబా...రబ రబా వేసుకునే వాడు తనపైనా భారాలు చేసుకునే వాడు అందంగా గారాలు చేరనివ్వనోడు మా మధ్యల దూరాలు చెయ్యి విడవనోడు పట్టుకుంటే వందేళ్లు నా ఆకలి తీర్చే గోరు ముద్దల చంటి పిల్లోడు నా గోరింటాకుల ఎర్రగ పండిన సరైన జోడు నే వేచున్నానే రాధాల్లే బృందావనంలోన చుస్తున్నానే సీతల్లే మిథిలానగరానా టెక టెక్క టెక్కెల గుర్రాలు లేవని డుగు డుగు బండెక్కి సిన్నోడా ఓ సిన్నోడా డుర్రున వస్తున్నావా, ఆరో 'పట్టని రాముడిలా హీరో కావాలే ఫ్రూటే పట్టని కృష్ణుడిలా ఫ్లాటే చెయ్యాలే ఆరడుగులు తగ్గకుండా హైటే ఉండాలే హాలీవుడ్ హీరోలా ఫైటే చెయ్యాలే నాకోసం యుద్ధాన్నైనా గెలిచే సత్తా ఉండాలే నన్ను మారాణిలా వాడి గుండెలో కూర్చోబెట్టాలే
No comments
Post a Comment