చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ నటీనటులు: రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ దర్శకత్వం: ఎస్. శంకర్ నిర్మాణం: సన్ పిక్చర్స్ , కళానిధి మారన్ విడుదల తేది: 01.10.2010
Songs List:
ఓ మరమనిషి పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, శ్రీనివాస్, ఏ.ఆర్.రెహమాన్, ఖతిజా రెహ్మాన్ ఓ మరమనిషి
భూమ్ భూమ్ రోబో రా పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యోగి.బి, కీర్తి సగతియ, శ్వేతా మోహన్, సగతియా భూమ్ భూమ్ రోబో రా
ఇనుములో ఓ హృదయం మొలిచెలే పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: A. R. Rahman, Kash and Krissy ఇనుములో ఓ హృదయం మొలిచెలే
నీలో వలపు పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వనమాలి గానం: విజయ్ ప్రకాష్ , శ్రేయ ఘోషల్ నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో... సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా నువ్వు బుద్దులున్న తింగరివి కానీ ముద్దులడుగు మాయావి మోఘే ధీం తోం తోం, ధీం తోం తోం ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం రోజా పువ్వే రక్తం ఓ ధీం తోం తోం మదిలో నిత్యం ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ సీతాకోక చిలకమ్మేమో కాళ్ళను తాకించి రుచి నెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి నెరుగు పరుగులిడు వాగుల నీటిలో ఆక్సీజన్ మరి అధికం పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం ఆశవై రావ ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువురావా వలచేవాడు స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది వలచేదాన నీలో నడుము చిక్కి నట్టే బతుకులోన ప్రేమల కాలం వాడుతున్నదే ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే అయ్యో... సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ
Chitti Dance Showcase పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: గానం: ప్రదీప్ కుమార్, ప్రవీన్ మణి, యోగి.బి. చిట్టి డాన్స్
కీలి మంజారో పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: భువనచంద్ర గానం: జావేద్ ఆలి, చిన్మయి కీలి మంజారో
హరిమా హరిమా పాట సాహిత్యం
చిత్రం: రోబో (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వనమాలి గానం: హరిహరన్, సాధన సర్గం , బెన్నీ దయాళ్, నరేష్ అయ్యర్ హరిమా హరిమా
No comments
Post a Comment