చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, బి. సరోజా దేవి, చిత్తూరు వి. నాగయ్య, జయలలిత, పుష్పవల్లి దర్శక నిర్మాత: బి. ఎస్. రంగా విడుదల తేది: 15.04.1964
Songs List:
ఈ నల్లని రాళ్ళలో పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల ఈ నల్లని రాళ్ళలో
అందాల బొమ్మతో పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: సుశీల అందాల బొమ్మతో
మనసే వికసించెరా పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం:ఘంటసాల, సుశీల మనసే వికసించెరా
మురిసేవు విరిసేవు పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సముద్రాల గానం: ఘంటసాల మురిసేవు విరిసేవు
నగుమోము చూపించవా పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: సుశీల నగుమోము చూపించవా
నిలువుమా! పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల నిలువుమా! నిలువుమా నిలువుమా నీలవేణి నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ చరణం: 1 అడుగడుగున ఆడేలే నడుము సొంపులా అడుగడుగున ఆడేలే నడుము సొంపులా తడబడే అడుగుల నటనల మురిపింపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల సడిసేయక ఊరించే... సడిసేయక ఊరించే వయ్యారపు ఒంపుల కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా నడచిరా నడచిరా నాగవేణి నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ నిలువుమా నిలువుమా నీలవేణి చరణం: 2 అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి నా ఊర్వశి రావే రావేయని పిలువనా నా ఊర్వశి రావే రావేయని పిలువనా ఆ సుందరి నెరనీకు నీ గోటికి సమమౌనా రా చెలీ నిను మది దాచుకోని రా చెలీ నిను మది దాచుకోని నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ నిలువుమా నిలువుమా నీలవేణి
ఎచటికోయి నీ ప్రయాణం పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: సుశీల ఎచటికోయి నీ ప్రయాణం
ఏదో ఏదో పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ఏదో ఏదో
తరమా వరదా పాట సాహిత్యం
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సముద్రాల గానం: ఘంటసాల, పి.సుశీల తరమా వరదా
No comments
Post a Comment