చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు నటీనటులు: యన్. టి. రామరావు, జమున దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం నిర్మాత: డి. ఎల్. నారాయణ విడుదల తేది: 26.02.1965
Songs List:
శ్రీ వేంకటేశ ఈశా పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: ఆరుద్ర గానం: బాలమురళి కృష్ణ , పి.సుశీల, బెంగుళూర్ లత శ్రీ వేంకటేశ ఈశా
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎన్నిసార్లు చెప్పాలయ్యా పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: ఆరుద్ర గానం: స్వర్ణలత, వి. సత్యారావు ఎన్నిసార్లు చెప్పాలయ్యా
మావయ్య చిక్కవయ్య పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: దాశరథి గానం: ఎస్. జానకి మావయ్య చిక్కవయ్య
ఎవరికి తెలియదులే యువకుల సంగతి పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ఎవరన్నారివి కన్నులని పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల , పి.సుశీల ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలొకే గిన్నెలవి ఎవరన్నారివి బుగ్గలని హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి ఎవరన్నారివి కన్నులని .... నడుమిది ఏమంటున్నది ఈ నడుమిది ఏమంటున్నది నా పిడికిట ఇమడెదనన్నది నల్లని జడ ఏమన్నది నా నల్లని జడ ఏమన్నది అది నను బంధించెద నన్నది నను బంధించెదనన్నది ఎవరన్నారివి కన్నులని సిగ్గులు దోసిట దూయకు నా సిగ్గులు దోసిటదూయకు నీ చేతుల బందీ చేయకు (2) మెల్లగ లోలో నవ్వకు మెలమెల్లగ లోలో నవ్వకు చలచల్లగ పిడుగులు రువ్వకు చల్లగ పిడుగులు రువ్వకు ఎవరన్నారివి కన్నులని అడుగున అడుగిడుటెందుకు నా అడుగున అడుగిడుటెందుకు నువు తడబడి పోతున్నందుకు మరి మరి చూచెదవెందుకు నను మరి మరి చూచెదవెందుకు నువు మైకం లో ఉన్నందుకు మైకంలో ఉన్నందుకు ఎవరన్నారివి కన్నులని
నా కంటివెలుగు పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఎస్. జానకి నా కంటివెలుగు
ఎగురుతున్నది యవ్వనము పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ఎగురుతున్నది యవ్వనము
ఎవరే నా చెలి పాట సాహిత్యం
చిత్రం: దొరికితే దొంగలు (1965 ) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల, ఎస్. జానకి ఎవరే నా చెలి
No comments
Post a Comment