చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం.యం.కీరవాణి నటీనటులు: కృష్ణ, మాలశ్రీ దర్శకత్వం: యన్. గోపి కృష్ణ నిర్మాత: ముప్పలనేని శివ, నన్నపనేని అన్నారావు విడుదల తేది: 04.07.1994
Songs List:
కొంగే జారిపోతుంది పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: వెన్నలకంటి గానం: యస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర పల్లవి: కొంగే జారిపోతుంది అమ్మమ్మో… చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో… కాపాడే వారెప్పుడొస్తారే చేరక ముందే సెగలే తగిలే చాటున ఉండే వగలే రగిలే రాగల రాజెక్కడే….. హ…. హ…. కొంగే జారిపోతుంది అమ్మమ్మో… చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో… కాపాడే వారెపుడొస్తారే చరణం: 1 వెచ్చంగ, వయ్యారం విచ్చంగ, వరున్నై వచ్చాగా శృంగారమా అచ్చంగా, వయసే మెచ్చంగ, వరించా వాటంగా పురుషోత్తమా అపురూపంగా అందించు అభిసారికా అభిమానంగా బంధించు కవితిరగా కోయిల కూసే తియ్యని ఉసే దారులు కాసే తీరని ఆశే కామునికెదిరెగగా…. హ….. హ….. కొంగే జారిపోతుంది అమ్మమ్మో… చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో… కాపాడే వారెప్పుడొస్తారే చరణం: 2 దాహంతో, దహించే దేహంతో తపస్సే చేస్తున్నా దయచెయ్యవా మోహంతో, ముడేసే మోజులో తెగింపే చూస్తున్నా తెరతియ్యవా నువ్వు సై అంటే సింగారం ముందుంచన నువ్వు ఉ అంటే మొగమాటం వదిలించన కాగల కార్యం జరిగే వరకు కౌగిలి కోసం ఒక్కటే పరుగు కంటికి కునుకుండకా… హ…హా... కొంగే జారిపోతుంది అమ్మమ్మో… చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో… కాపాడే వారెప్పుడొస్తారే
ఎనకటికెపుడో కురిసింది పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం. యం.కీరవాణి సాహిత్యం: సీతారామ శాస్త్రి గానం: యస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. దీని సిగదరగ! దీని సిగదరగ! దీని సిగదరగ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది దీని సిగదరగ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. దీని సిగదరగ! దీని సిగదరగ! దీని సిగదరగ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది అబ్బబ్బబ్బా ఏం వాన తపనల తందానా మతిచెడు మన్మథమాయే... కలపడు జల్లేనా తొలకరి జడివానా తదుపరి తిమ్మిరి హాయే... గుట్టంత గోవింద పాడిందే ఒళ్లంత గల్లంతై పోయిందే ఇహనేం మరి మహా అల్లరి మందేయ్ మరి సందిట చేరీ దీని సిగదరగా..! - దీని సిగదరగా..! దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. దీని సిగదరగా..! దీని సిగదరగా..! దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది నిగ నిగ సొమ్మంతా.. ఎగబడి కమ్మింది చిమ చిమ చిత్తడి వానా.. హా.. సొగసులు తనసొత్తా ఎరగదు మన సత్తా చెమటలు పట్టించేయ్ నా.. ఆ.. తడిచుక్క వడదెబ్బై పాకింది ఇది నిప్పో చలి ముప్పో తేలందే చలి ఆగగా.. తొలి తొందరా.. పొదరింటికిరా.. చిర చిర చీరా.. దీని సిగదరగా.. ! - దీని సిగదరగా.. ! దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. దీని సిగదరగా..! దీని సిగదరగా..! దీని సిగదరగ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది దీని సిగదరగ! ఈ వాన మరీ సెడ్డది తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
గోతికాడ గుంటనక్క పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం. యం.కీరవాణి సాహిత్యం: సీతారామ శాస్త్రి, వెన్నలకంటి, సాహితి గానం: యస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర గోతికాడ గుంటనక్క
నా బుగ్గలు పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం. యం.కీరవాణి సాహిత్యం: సీతారామ శాస్త్రి, వెన్నలకంటి, సాహితి గానం: యస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర నా బుగ్గలు
మస్సాజు మంగమ్మ పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం. యం.కీరవాణి సాహిత్యం: సీతారామ శాస్త్రి, వెన్నలకంటి, సాహితి గానం: మాల్గాడి శుభ మస్సాజు మంగమ్మ
ఏసుకో సుక్క పాట సాహిత్యం
చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: యం. యం.కీరవాణి సాహిత్యం: సీతారామ శాస్త్రి, వెన్నలకంటి, సాహితి గానం: యస్.పి.బాలు ఏసుకో సుక్క
No comments
Post a Comment