చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు యస్. జానకి , కె. జె. జేసుదాస్ నటీనటులు: మోహన్ బాబు, జయసుధ, రంగనాథ్, బేబీ లక్ష్మీ ప్రసన్న, మాస్టర్ విష్ణు దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: మోహన్ బాబు విడుదల తేది: 22.11.1985
Songs List:
ఎందుకు ఎందుకు పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: కె. జె. జేసుదాస్ ఎందుకు ఎందుకు
మవయ్యో మావ పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్. జానకి మవయ్యో మావ
ముందెల్లే దాన నీ వెనకాలే రానా పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు ముందెల్లే దాన నీ వెనకాలే రానా నా ముందెల్లే దాన నీ వెనకాలే రానా
నీకోసమే నా జీవితం పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్. జానకి పల్లవి: నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం చరణం: 1 తీగను మీటిన రాగం గుండెను తాకిన నిమిషం అలలై కలలై భావాలు విరబూయగా ఓ..ఓ..ఓ.. తీగను మీటిన రాగం గుండెను తాకిన నిమిషం అలలై కలలై భావాలు విరబూయగా నీ దాపులో నే రాధనై.. నీ దాపులో నే రాధనై వెదురు పొదల వేణు గీతి వింటే నా గుండె పులకించదా నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం చరణం: 2 నీవు నేను కలిసి అన్నిట సగమై నిలచి తోడై నీడై నూరేళ్ళు సాగాలని ఓ..ఓ..ఓ.. నీవు నేను కలిసి అన్నిట సగమై నిలచి తోడై నీడై నూరేళ్ళు సాగాలని నీ కౌగిలే నా సొంతమై.. నీ కౌగిలే నా సొంతమై నిమిషమైన కనులు తడవలేక ఈ జన్మ కడతేరని నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం స్వరముల వినగా నా ఎద వాకిట వెన్నెల కురిసినది నాలో మెదిలిన తలపుల సవ్వడి పదమై పలికినది నీకోసమే నా జీవితం ఈ పాట నీకే అంకితం
సీతమ్మ మాలక్ష్మి పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు యస్. జానకి సీతమ్మ మాలక్ష్మి
సీతమ్మ మాలక్ష్మి (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: ఏడడుగుల బంధం (1985) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు యస్. జానకి సీతమ్మ మాలక్ష్మి
No comments
Post a Comment