చిత్రం: కిరాయు అల్లుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణ, జయసుధ కథ, దర్శకత్వం: యం.బాలయ్య నిర్మాతలు: ఆలపాటి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు విడుదల తేది: 20.06.1984
Songs List:
ముద్దుకి ముద్దుకి పాట సాహిత్యం
చిత్రం: కిరాయి అల్లుడు (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ ముద్దుకి ముద్దుకి
జాబిలి కూతురు పాట సాహిత్యం
చిత్రం: కిరాయి అల్లుడు (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ జాబిలి కూతురు
చెప్పరాద చేతకాదా పాట సాహిత్యం
చిత్రం: కిరాయి అల్లుడు (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ చెప్పరాద చేతకాదా
ఈ పొద్దులు ఎరగని పాట సాహిత్యం
చిత్రం: కిరాయి అల్లుడు (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ పల్లవి: ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట నీకోసమే ఏ ఇద్దరు ఎరుగని గుండెల గుస గుస నీకోసమే జతచేరి ఏలుకుంటే లత లాగ అల్లుకుంటా జతచేరి అల్లుకొంటే లత లాగ అల్లుకుంటా నూరేళ్ళ ఈ జీవితాన ఏ హద్దులు ఎరగని వెచ్చని ముచ్చట నీకోసమే ఏ కంటికి తెలియని కౌగిలి కానుక నీకోసమే వడిలోకి చేరుకుంటే గుడిలాగ దాచుకుంటా వడిలోకి చేరుకుంటే గుడిలాగ దాచుకుంటా వెయ్యేళ్ళు నా గుండెలోన చరణం: 1 మధుమాసమే మనకోసము మధుమాసమే మనకోసము పూ పొదరింటికి పేరంటానికి రమ్మని పిలిచింది చలిగాలితో సాయంత్రమే వెచ్చని ఎడదల వెన్నెల విడిదికి రమ్మని పిలిచింది అందాక దేవుణ్ణి పూజించనా గోరంత ముద్దిచ్చి పులకించనా అరుదైన అందాల వరమివ్వనా ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట నీకోసమే ఏ కంటికి తెలియని కౌగిలి కానుక నీకోసమే చరణం: 2 ఎదలోయిల ఎల కోయిల ఎదలోయిల ఎల కోయిల వలపుల వాకిట మంగళ గీతిక కమ్మగ పాడింది సిగపాయల సిరిమల్లిక తుమ్మెద వంటలు తేనెలు రుచులను పెదవికి ఇచ్చింది పరువాల తొలి విందు అందించనా హృదయాలకే అంతు చూపించినా కౌగిళ్లు మన ఇల్లు చేసెయ్యనా ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట నీకోసమే ఏ ఇద్దరు ఎరుగని గుండెల గుస గుస నీకోసమే జతచేరి ఏలుకుంటే లత లాగ అల్లుకుంటా నూరేళ్ళ ఈ జీవితాన ఏ హద్దులు ఎరగని వెచ్చని ముచ్చట నీకోసమే ఏ కంటికి తెలియని కౌగిలి కానుక నీకోసమే వడిలోకి చేరుకుంటే గుడిలాగ దాచుకుంటా వెయ్యేళ్ళు నా గుండెలోన
పొన్న వాహనుడు వచ్చే పాట సాహిత్యం
చిత్రం: కిరాయి అల్లుడు (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ పొన్న వాహనుడు వచ్చే
No comments
Post a Comment