Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vijrumbhana (1986)




చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: యస్.పి.బాలు, యస్. జానకి, చిత్ర
నటీనటులు: శోభన్ బాబు, శోభన, జయసుధ
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాతలు: కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు
విడుదల తేది: 17.10 1986



Songs List:



అబ్బా దాని సోకు పాట సాహిత్యం

 
చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

అబ్బా దాని సోకు అంటుకుంటే షాకు




ఎప్పుడెప్పుడని పాట సాహిత్యం

 
చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

ఎప్పుడెప్పుడని 




గెలుపు మాదే సుమా పాట సాహిత్యం

 
చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర

పల్లవి:
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

చరణం: 1
కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెనలెదురైనా
తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం...

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

చరణం: 2
చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం
మౌనం మోగిన  వేళ ఒకమాటే మువ్వల నాదం
చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం
మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం
పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా
ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం - జీవితం
ప్రతి పదం - ప్రతిపదం
సమరమై సాగనీ...
జీవితం - జీవితం
ప్రతి పదం - ప్రతిపదం
సమరమై సాగనీ...




గెలుపు మాదే సుమా (Female Version) పాట సాహిత్యం

 

చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె.యస్.చిత్ర, యస్.పి.బాలు

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

చరణం: 1
చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం
మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం
చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం
మౌనం మోగిన  వేళ ఒకమాటే మువ్వల నాదం
పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా
ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం - జీవితం
ప్రతి పదం - ప్రతిపదం
సమరమై సాగనీ...

జీవితం - జీవితం
ప్రతి పదం - ప్రతిపదం
సమరమై సాగనీ...

చరణం: 2
కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం...

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం - జీవితం
ప్రతి పదం - ప్రతిపదం
సమరమై సాగనీ...  (4 Times)




(Male Version) పాట సాహిత్యం

 

చిత్రం: విజృంభణ (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

గెలుపు మాదే సుమా 
గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

గెలుపు మాదే సుమా 
గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

చరణం: 1
పొడిచే పొద్దుకు మెరిసే కిరణం భూషణం
మెచ్చిన వయసుకు ఇచ్చిన కనుక చుంబనం 
పొంగే కడలికి పొరలే కెరటం తోరణం 
వలచే చూపుల తొలి సంగమమే శోభనం 
ఆ వలపే వెన్నెలగా  మనసే ఓ నువు గా 
కలకాలం నవగీతం పలికేదే జీవితం 

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

No comments

Most Recent

Default