చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి దర్శకత్వం: రమేష్ వర్మ నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ విడుదల తేది: 11.02. 2022
Songs List:
ఇష్టం పాట సాహిత్యం
చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: హరిప్రియ చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం అంతకంటే నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నాకోసం నువు పడే కష్టం తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం గొడుగులేని వేళ వానంటే ఇష్టం వెలుగులేని వేళ తారలు ఇష్టం నిదుర రాని వేళ జోలపాట ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్ పడే కష్టం రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్ పడే కష్టం
ఖిలాడీ పాట సాహిత్యం
చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: రామ్ మిరియాల హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్ హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్ వీడు ఎదురయ్యే టైమింగు డేంజర్ తో డేటింగు యు గాట్ టు రన్ ఫాస్టర్ హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్ మనీ మోన్స్టర్ వీడితో నీకు మీటింగు హెల్ తోటి గ్రీటింగు లైఫే రోలర్ కోస్టర్ స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ కొత్త హైట్ చూపిన హవాలా కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ లోకం యాడున్నా లిక్విడ్ మనీ ట్రాకర్ లా లాగే వాలా లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ హ్యకర్ లా పట్టే వాలా పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని జోకర్ లా మార్చేవాలా గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని స్ట్రైకర్ లా కొట్టేవాలా బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా ఏకైక హ్యూమన్ వీడే హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా స్కెచ్ ల్తో నింపేశాడే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ అకౌంట్ బుక్కులో టాలీ కానీ… లెక్కలకే బ్యాలన్సరు ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా… సరికొత్త ఫ్రీలన్సరు కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా… మనకుంటే తప్పేంటి సలహాలు ఇస్తూనే సర్వం దోచే… అరుదైన అడ్వైజరు సొంత బాడీనంటి ఉంటోందని నీడలకే రెంట్ ఏస్తాడే సెంటీమీటర్ సెంటిమెంటే లేని సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ
అట్టా సూడకే పాట సాహిత్యం
చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: దేవీశ్రీప్రసాద్, సమీరా భరద్వాజ్ అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా నా గుండె గోడకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే ఓ బాటిల్ లోన సముద్రం ఒక బాడీ లోన ఇంతందం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్ కి వందనం సూపర్ హీరో ఇమేజు నీకిచ్చారేమో ప్యాకేజు నీ వల్లే నాకీకరేజు నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెంట్లెక్తాంది మైండుకే నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే ఒక డీజే మిక్సే మొదలయ్యిందే నాలో మాస్సు గాడికే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే నువు స్విచ్చే లేని కరెంటు ఐపోయా నీకే కనెక్టు నీకే ఇచ్చా నా రిమోటు నీ ఇష్టం ఆడుకో నీ పిక్చర్ కాముడి కటౌటు నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు నీ రేంజికి తగ్గ కంటెంటు నా గ్లామర్ చూసుకో రావే ట్రేడుకే ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే వస్తా తోడుకే నువ్వెక్కడికెల్తే ఆడికే మన సీనేగాని చూస్తే షాకే సెన్సారు బోర్డుకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే
ఫుల్ కిక్కు పాట సాహిత్యం
చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సాగర్, మమతా శర్మ ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి మాస్ సాంగ్ అన్న అయ్యబాబోయ్ మాసే అః మాస్ మహారాజ్ ఇక్కడ అంతేనంటవా అదిగో క్యూట్ చిక్కు నువ్వు పెట్టెయ్ టిక్కు ఇంక ఫుల్ కిక్కు నీ లిప్ లోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకే పెంచెను పల్సు అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్ వన్ రేస్ ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్ అవి నాకంట పడుతుంటే ఆ మంట నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్ కెలికేసిన దానితోటి నా ఛానెల్సు నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు నీ కండలోన దాచావు ఓ డంబెల్సు అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్ ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్స్ కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్ అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్స్ ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్ మన మధ్య మొదలు పెట్టాయి నీ యాక్షన్స్ మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్ ఫుల్ కిక్కు - ఫుల్ కిక్కు మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్ సంథింగ్ సొమెథింగ్స్యూ మన ఇద్దరి మధ్యన లిరిక్స్ ఫుల్ అఫ్ రొమాన్స్ ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్ ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
క్యాచ్ మీ పాట సాహిత్యం
చిత్రం: ఖిలాడి (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: నేహా బాసిన్, జస్ప్రీత్ జస్జ్ హలో మిస్టర్ మాచో మ్యాన్ నాతో కొంచెం నాచో మ్యాన్ నాటీ డేటే పూచో మ్యాన్ మిస్సయితే రాదు సోచో మ్యాన్ రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్డై రారా సూపర్ మ్యాన్ హే, విస్కే లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్ క్యాచ్ మీ, క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ, టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హే పార్టీ మ్యాన్ నా డీజే మిక్సే నీకు నచ్చిందా సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన ఫెవరెట్ మ్యూజిక్ తో నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా హేయ్, బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక ఉండదింకా మనకే డోకా చిందులేసి చిత్తే చేద్దాంరా హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హేయ్, ఖిల్లాడి నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే నాట్యంతోన లేడి నెమలై నీతో నా బాడీ హేయ్ అమ్మాడి..! నీ అందం ఆయుధమల్లే వెంటాడి కత్తుల్నే దించుతుంది సోకుల వాడి దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా నీలోని రొమాన్స్ ని తీయింకా నీ షైని షైని మెరుపుల మోజింక నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్?
1 comment
Nice bro good work
Post a Comment