చిత్రం: గని (2022) సంగీతం: ఎస్.ఎస్.థమన్ నటీనటులు: వరుణ్ తేజ్, సైయి మంజీర్కర్ దర్శకత్వం: కిరణ్ కొర్రపాతి నిర్మాత: సిధు ముద్ద, అల్లు బాబి విడుదల తేది: 08.04.2022
Songs List:
Ghani Anthem పాట సాహిత్యం
చిత్రం: గని (2022) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, ప్రుద్వి చంద్ర , సాయి చరణ్ నీ జగజగడం… వదలకురా కడవరకు ఈ కదన గుణం… అవసరమే ప్రతి కళకు హే, నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు ఇవ్వాలె నీకు మైదానం హే, నీ చూపు ఏ వైపు మల్లించకు ఏకాగ్రతేరా సోపానం పడ్డావో లేచావో నువ్వాగకు కొనసాగాలి క్రీడాప్రస్థానం హే, తగ్గేది నెగ్గేది లెక్కించకు నీ ఆటే నీకు సన్మానం ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని హే, రేపు మనదిరా… గెలుపు మనదిరా రేయి చివరలో… వెలుతురుందిరా రేపు మనదిరా… గెలుపు మనదిరా ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని దే కాల్ హిమ్ ఘని… కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని… లోకం తనకని నేమ్ ఈజ్… గ ఘ ఘనీ నేమ్ ఈజ్… గ ఘ ఘనీ
కోడ్తే కోడ్తే పాట సాహిత్యం
చిత్రం: గని (2022) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హారికా నారాయణ్ లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా రింగారె రింగ రింగ రింగ రింగా రింగ్ ఆఫ్ ద డెస్టినీ కి రారా సింఘా దిల్ మాంగే స్పోర్టే నీకు ఈ బాక్సింగా తు ఆజారే అమీ తుమీ సన్నాహంగా పిడికిల్లై పదివేళ్ళు వంగనీ వంగనీ వరదల్లె అడ్రినాలిన్ పొంగనీ పొంగనీ నీ పదునేంటో పవరేంటో పంచుల్లో కనిపించనీ కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా సో కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ ఎవ్వడి ఫోర్స్ ఎంతనీ లెగ్గెడితే నెగ్గాలని నువ్వాడాలి ఆటని ఆకాశాల అంచున నీ మీదున్న అంచనా నిజమయ్యే లెక్కన ధమ్ లగాకే ఖేలోనా ఒప్పొనెంట్ ఎంతోడైనా ఉస్కో నాకౌట్ కర్ధేనా హమ్ హై రాజా రేంజ్ లో తుమ్ ట్రోఫీ లేలోనా జో జీత ఓ హి సికందర్ హోతా హై నా కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే
రోమియోకి జూలియటులా పాట సాహిత్యం
చిత్రం: గని (2022) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హారికా నారాయణ్ రోమియోకి జూలియట్ లా రేడియోకి శాటిలైట్ లా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోన నీకు నేనిలా చూపులేమో చాక్లెట్ లా నవ్వులేమో మాగ్నెట్ లా - లా నచ్చినావు అన్నివేళలా మస్తుగున్న చందమామలా న్యూటన్ చెప్పిన సూత్రమేదో గుండెనే లాగెనా యూటర్న్ తిరిగే నీడలాగా వెంటనే సాగనా వేటూరిలా నండూరిలా వర్ణించమంటే నీపై ప్రేమే బాషలన్ని చాలవే మరి రోమియోకి జూలియట్ లా - లా రేడియోకి శాటిలైట్ లా - లా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోన నీకు నేనిలా ఆ మేఘమే వానలా మారి నా కోసమే చేరగా ఆనందమే అడుగులే వేసి నా సొంతమే అవ్వగా ఎప్పుడైన నాకునేను నిన్నదాకా నచ్చనైన నచ్చలేదు ఇంతలాగ ఊపిరే ఊయలై ఊగుతోంది ఉన్నపాటుగా రోమియోకి జూలియట్ లా - లా రేడియోకి శాటిలైట్ లా - లా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోన నీకు నేనిలా పై పై… స్వీటీ పై పై పై… స్వీటీ పై
No comments
Post a Comment