చిత్రం: సఖి (2022) సంగీతం: దేవిశ్రీప్రసాద్ నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి , జగపతిబాబు దర్శకత్వం: నగేష్ కుకునూర్ నిర్మాత: సుదీర్ చంద్ర పడిరి విడుదల తేది: 2022
Songs List:
బ్యాడ్ లక్ సఖి పాట సాహిత్యం
చిత్రం: సఖి (2022) సంగీతం: దేవిశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: హరిప్రియ, సమీరా భరద్వాజ్ , MLR కార్తికేయన్ మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే రావే రావే సఖీ… మురిసే ముచ్చట్లకీ సరదా సయ్యాటకీ… టకీ టకీ టకీ ఇంకెన్నాళ్ళే సఖీ… నీ పప్పన్నానికి త్వరగా ఓ మొగనికి… అయ్ పోవటే సఖీ నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే లక్కే లుక్కే వేసి లకుముఖి ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి చిక్కేసావే ఇలా చివరికి నువ్వే బ్యాడ్ లక్కీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి రోజులు రోజులు ఎదురే సూసి అలసిన ఈ గాజులకి ఏం సెబుతావే ఇంకేపుడంటే… నీ లెక్కన్ గడికి వాటికి దేనికి నా గొడవ… అంటూ తిట్టేయ్ ఈ తడవా తిలకం దిద్ది రంగులు అద్దె ముస్తాబమ్మాయిలకీ పిలుపసలుందా నిను అందంగా సింగారించే పనికి ఇంతందానికి సింగారం… అసలవసరమా మీ సాయం జవాబులే అలా విసరక… నవాబుల ఇలా తిరగక నసీబునే చలో మంచిగా… మార్చెయ్ దారిటికి ఆపండెహె..!! చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి లక్కులే గిక్కులే… నా పెళ్ళికి చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి చాల్లే ఎళ్ళండి మీ ఇళ్ళకి ఏది ఈ పిల్లా..! అటు చూడండిరోయ్..! ఈ అదృష్టాలను నమ్మను నేనసలే మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో భం భం భం భం… బబ భం భం భంభం పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే… జరమొస్తాదే సూర్యుడికి పొద్దు తిరుగుడు పువ్వులు కూడా… తలవాల్చేస్తాయి ఇలకి నువ్వెదురైనా నీకెదురైనా… మూడిందే ఇక ఆళ్ళకి లాభం దండిగా ఉన్నోళ్ళయినా… తాకట్టే ఆఖరికి పెరిగి పెరిగి నీ కీర్తి… పాకిందే పక్కూళ్ళకి ఎన్నో ఎన్నో మారుతువున్న… మార్పేదే నీ రాతకీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి ఇదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి ఎగబడతారేంటి ఎగతాళికి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి తాళం వెయ్యండి… మీ నోళ్ళకీ మీ కూతలతో… నాకస్సలు ఏం పనిలే నా రాతనిలా, హహ్హా హ్హ… నేనే రాసేస్తాలే
ఇంతందంగా పాట సాహిత్యం
చిత్రం: సఖి (2022) సంగీతం: దేవిశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: మంగ్లీ, దేవిశ్రీప్రసాద్ పూంధీరో పాంకుడా నానోజా గేంకడ జుమారో దలవాడరో సాంకడో సాలెరి ఓసపురాయరి మానేరో వేలా వేరో ఓ, రంగు రంగు రెక్కలున్న సీతకోక సిలుకల్లె సెంగు సెంగు మంటందే మనసు తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మెరుపల్లె పొంగి పొంగి పోతాందే మనసు ఈ గాలిలో ఏమున్నాదో రాగాలే తీసింది ప్రాణం తారారిరో తారారిరో అని పాటేదో పాడిస్తుందీ ఆనందం ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం పూంధీరో పాంకుడా నానోజా గేంకడ జుమారో దలవాడరో సాంకడో సాలెరి ఓసపురాయరి మానేరో వేలా వేరో ఓ, తెల్లవారి జాముల్లో సన్నజాజి పువ్వల్లే మురిసి మురిసి పోతాందే మనసు పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలిపటమల్లే ఎగసి ఎగసి పడతాందే మనసు కలలే లేని కన్నుల్లోన కధలేవో కనిపిస్తున్నాయే అలలే లేని గుండెల్లోన గలగలమని పొంగాయే ఆసల అలలే ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం ఇంద్రలోక భవనాన్నే ఈడ్చుకొచ్చి ఈ గదిలో మార్చి మళ్ళీ కట్టారో ఏమో నాయగానము తెలుసు మంత్రగారడి తెలుసు రెంటి కన్న ఇది ఇంకోటేమో నీలాకాశం నేలకొస్తే… ఇట్టాగే ఉంటాదో ఏమో ఈ సంతోషం దాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం పూంధీరో పాంకుడా నానోజా గేంకడ జుమారో దలవాడరో సాంకడో సాలెరి ఓసపురాయరి మానేరో వేలా వేరో
ఎగిరే తిరంగ జండాల పాట సాహిత్యం
చిత్రం: సఖి (2022) సంగీతం: దేవిశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: జాస్ప్రీత్ జస్జ్ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఎగిరే తిరంగ జండాల తల ఎత్తు దించకుండా కోరస్: ఎగిరే తిరంగ జండాల తల ఎత్తు దించకుండా రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా కోరస్: రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా గుండె తోటి గురిపెడితే మనదే మనదే గెలుపు మనదే గుండై నువ్వే దూసుకెలితే మనదే మనదే చరిత మనదే ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ స క్ సా రా ర స స స క్ సా రా ర స స స క్ సా రా ర స స స క్ సా రా ర స స ఎగసే తరంగ నదిలాగా ఉరకెత్తు ఆపకుండా ఓ చోట ఆగిపోమాకు హద్దుల్ని దాటకుండా నీలోనే ఉండిపోనీకు నీ ఉనికి చాటకుండా ఎన్నాళ్ళు వేచి ఉంటావు ఎల్లల్ని ఏలకుండా గుండె తోటి గురిపెడితే మనదే మనదే గెలుపు మనదే భయాలనే వదిలి పెడితే మనదే మనదే జయం మనదే ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ సారే జహాఁసె అచ్ఛా - అచ్ఛా హిందూ సితాఁ హమారా - హమారా సారే జహాఁసె అచ్ఛా - అచ్ఛా హిందూ సితాఁ హమారా - హమారా
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment