చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: కృష్ణ, జగ్గయ్య, అంజలీ దేవి, జమున, విజయనిర్మల, విజయలలిత, నాగభూషణం దర్శకత్వం: వి.రామచంద్రరావు నిర్మాత: డి.బి.నారాయణ విడుదల తేది: 29.08.1969
Songs List:
నవ్వే ఓ చిలకమ్మా పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: నవ్వే ఓ చిలకమ్మా.. నీ నవ్వులు ఏలమ్మా ఆ నటనలు చూడమ్మా.. ఏ జవరాలినుడికించకమ్మా ఎగిరే ఓ గోరింకా.. ఇటు చూడకు మావంకా నీ ఎత్తులు చాలింకా.. మీ మగవారి మాటలే చౌకా ఎగిరే ఓ గోరింకా.. చరణం: 1 పెళ్ళంటే పిల్లకు ఉబలాటము అపుడు మొగమాటము.. ఇపుడు ఆరాటమూ పెళ్ళంటే పిల్లకు ఉబలాటము అపుడు మొగమాటము.. ఇపుడు ఆరాటమూ ప్రేమను కోరే ఈ మగవారు ప్రేమను కోరే ఈ మగవారు.. పెళ్ళనగానే కంగారూ మూడుముళ్ళు వేయాలంటే.. మూతి ముడుచుకొంటారూ మూడుముళ్ళు వేయాలంటే.. మూతి ముడుచుకొంటారూ హోయ్...నవ్వే ఓ చిలకమ్మా ఆ.... నీ నవ్వులు ఏలమ్మా అహా....నీ నటనలు చూడమ్మా ఆ.. ఏ జవరాలినుడికించకమ్మా... నవ్వే ఓ చికమ్మా... చరణం: 2 అబ్బాయిగారి బండారము.. ముందు వెటకారము.. పిదప మమకారమూ కోపము లేని ఈ ఆడవారు కోపము లేని ఈ ఆడవారు.. కోర చూపులే చూస్తారూ కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. కొంగు చివర కడతారు కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. కొంగు చివర కడతారు ఎగిరే ఓ..గోరింకా... ఆ... ఇటు చూడకు మావంకా ఆ..ఆ... నీ ఎత్తులు చాలింకా ఆ.... మీ మగవారి మాటలే చౌకా... నవ్వే ఓ..చిలకమ్మా....
ఎక్కు మామ బండెక్కు మామ పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత ఎక్కు మామ బండెక్కు మామ
ఎందుకు ఎందుకు పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల, పి.సుశీల ఎందుకు ఎందుకు
నన్ను చూసి వెన్నెల పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.జానకి నన్ను చూసి వెన్నెల
సిగ్గేస్తుందోయ్ చెబితే పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారే గానం: పి.సుశీల సిగ్గేస్తుందోయ్ చెబితే
చూస్తే ఏముంది రాజా పాట సాహిత్యం
చిత్రం: అన్నదమ్ములు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్.ఆర్.ఈశ్వరి చూస్తే ఏముంది రాజా
No comments
Post a Comment