చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీ శ్రీ గానం: ఘంటసాల, పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి నటీనటులు: కృష్ణ, కృష్ణం రాజు, కె.ఆర్,విజయ దర్శకత్వం: పేకేటి శివారం నిర్మాత: తోట సుబ్బారావు విడుదల తేది: 19.03.1969
Songs List:
ఆనందము నాలో పొంగెను పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, పి. సుశీల ఆనందము నాలో పొంగెను
ఆనాటి మధుర వసంతం పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీ శ్రీ గానం: ఘంటసాల ఆనాటి మధుర వసంతం
ఏమవునో ఈ వేళలో పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: యస్.జానకి ఏమవునో ఈ వేళలో
గులాబీలు పూచే వేళా పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: ఘంటసాల, యస్. జానకి గులాబీలు పూచే వేళా కోరికలే పెంచుకో పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో గులాబీలు పూచే వేళా కోరికలే పెంచుకో పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో..ఓ.. గులాబీల నీడలలో ముళ్ళున్నయి చూసుకో ప్రేమంటే మజా కాదులే ఊహించుకో ఏవేవో కలలే కంటూ మైమరచేవెందుకో... ఈలోకం పగబూని పోనీయదు ముందుకు ఆ..ఆ..ఆ.. ఆ...ఆ...ఆ... నాతోడై నీవేవుంటే కలనిజమై పోవును... ముళ్ళన్నీ సిరిమల్లియలై మురిపించును... గులాబీలు పూచే వేళా కోరికలే పెంచుకో పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో..ఓ.. గులాబీల నీడలలో ముళ్ళున్నయి చూసుకో ప్రేమంటే మజా కాదులే ఊహించుకో పరువాల వాహినిలోనా పడవెక్కీ సాగిపో సరసాల తెరచాపెత్తి సరదాగా ఆడుకో ఆ..ఆ..ఆ.. ఆ...ఆ...ఆ... పరువాల వాహినిలోనా సుడిగుండాలున్నవి పొంచిండి జీవిత నావను ముంచేనులే.... గులాబీలు పూచే వేళా కోరికలే పెంచుకో పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో..ఓ.. గులాబీల నీడలలో ముళ్ళున్నయి చూసుకో ప్రేమంటే మజా కాదులే ఊహించుకో.... ఆ..ఆ..ఆ.. ఆ...ఆ...ఆ... ఆహాఁ ..ఆహాఁ.....ఆహాఁ..ఆహాఁ.... హాఁ.......హాఁ......హాఁ.....హాఁ...... ఆహాఁ ..ఆహాఁ.....ఆహాఁ..ఆహాఁ.... హాఁ.......హాఁ......హాఁ.....హాఁ......
కలగన్నానే పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, పి. సుశీల కలగన్నానే
పదవే పోదాము పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి పదవే పోదాము
ఎవరో ఈనాడు మదిలో పాట సాహిత్యం
చిత్రం: భలే అబ్బాయిలు (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల, ఘంటసాల ఎవరో ఈనాడు మదిలో
No comments
Post a Comment