చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: యన్.టి.రామారావు, రాజ సులోచన దర్శకత్వం: బి.యన్.రెడ్డి నిర్మాత: బి.యన్.రెడ్డి విడుదల తేది: 24.02.1960
Songs List:
అంజలీదే జనని దేవి పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు గానం: పి. లీల అంజలీదే జనని దేవి
ఏడనున్నదో ఎక్కడున్నదో పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: పి. లీల ఏడనున్నదో ఎక్కడున్నదో నా చుక్కల రేడు
యేటివడ్డున మా వూరు పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి) యేటివడ్డున మా వూరు
జయ జయ మనోజ మంగళ పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల జయ జయ మనోజ మంగళ
నిను చూసి నీలి పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు గానం: ఘంటసాల, పి. లీల నిను చూసి నీలి
సడిసేయకో గాలి పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గానం: పి. లీల ఊ..ఊ ఊ ఊ ఊఊ..ఊ ఊ ఊ ఊ సడిసేయకో గాలి..సడి సేయబోకే సడిసేయకో గాలి..సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకో గాలి.. రత్న పీఠిక లేని రారాజు నా స్వామి మణి కిరీటము లేని మహారాజు గాకేమి చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే సడిసేయకో గాలి.. ఏటి గలగలలకే ఎగసి లేచేనే ఆకు కదలికలకే అదరి చూసేనే.. నిదుర చెదరిందంటే నేనూరుకోను.. సడిసేయకో గాలి.. పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే విరుల వీవెన బూని విసిరి పోరాదే.. సడిసేయకో గాలి..సడి సేయబోకే సడిసేయకో గాలి..సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకో గాలి.. ఆ ఆఆఆఆ ఆఆ .. ఊ ఊఊఊ ఊ.. ఊ ఊ ఊ
తకిట తకిట ధిమి తబలా పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల తకిట తకిట ధిమి తబలా
కాంత పైన ఆశ పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ కాంత పైన ఆశ
జింగన తింగన పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి) జింగన తింగన
రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా
చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit) పాట సాహిత్యం
చిత్రం: రాజ మకుటం (1960) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit)
No comments
Post a Comment