చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమాశంకరి, రాజీవ్ కనకాల , ఆశా షైనీ, ముమైత్ ఖాన్ దర్శకత్వం: వి.అర్.ప్రతాప్ నిర్మాతలు: ఆర్.కె.బగవాన్, తేజ విడుదల తేది: 16.07.2004
Songs List:
చిలకా ఓ చిలకా పాట సాహిత్యం
చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి సాహిత్యం: E.S.మూర్తి గానం: మనో, ఉష, రామమని చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా చెబుతా ఓ కథని మా ఇంటికి వస్తావా నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు ఆకలి అంటూ అడిగిన రోజే గుర్తే లేదమ్మా అడగక ముందే తినిపించే అమ్మేలే వదినమ్మా అల్లరిచేస్తే తిట్టనివాడిని ఏమంటారమ్మా నాన్నై చూసే అన్నని దేవుడు మకిచ్చాడమ్మ చదివింది మేమైనా అలసట మా అన్నదిలే నలతంటు పడుకుంటే వదినకి నిద్దర రాదు ఈ ఇల్లే మా ఇద్దరి ప్రాణం ఇంకెందుకు వేరే స్వర్గం నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు సంతోషానికి ఇంకో పేరై పూసిన రోజాలు శ్రీరాముడి కల పండే వరమై పుట్టిన లవకుశులు ఒక నిమిషం ఈ సీతని వదలని వానర సైన్యాలు తమకోసం అసలేది కోరని కోవెల దీపాలు ప్రతి రోజు పండగలా ఇల్లంతా సందడులే అమ్మా అని పిలిచారా ఒళ్లంతా పులకింతే మీరే గా మీరే గా ఈ తీయని స్వప్నం ఏ జన్మదో ఈ తీయని అనుభందం నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా నువ్వూ మా జతగా ఉంటావా మా ఇంట మా అన్నా వదిన ఉండే పువ్వుల పువ్వుల పొదరింట కలతే రాదమ్మా నవ్వులే పండే ఈ చోట
ఆనాటి నీ కళ్ళు పాట సాహిత్యం
చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యం.యం..కీరవాణి ఆనాటి నీ కళ్ళు
అందం చందం పాట సాహిత్యం
చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: యం.యం..కీరవాణి , సునీత ఉపద్రష్ట అందం చందం
నా పేరు రంభ పాట సాహిత్యం
చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి సాహిత్యం: భువనచంద్ర గానం: శ్రేయా ఘోషల్ నా పేరు రంభ
తమిళనాడు బోర్డర్ పాట సాహిత్యం
చిత్రం: స్వామి (2004) సంగీతం: యం.యం..కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో, సునీత ఉపద్రష్ట తమిళనాడు బోర్డర్
No comments
Post a Comment