చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్. టి. రామారావు , సావిత్రి దర్శకత్వం: దాదా మిరాసి నిర్మాత: యన్. రామబ్రహ్మం విడుదల తేది: 02.02.1967
Songs List:
సుకు సుకు సితారు బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎల్. ఆర్. ఈశ్వరి సుకు సుకు సితారు బొమ్మ
సింగారి చెకుముకు రవ్వ పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల సింగారి చెకుముకు రవ్వ ఏమంటున్నాది
మల్లియలారా మాలికలారా పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల పల్లవి: మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా చరణం: 1 జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే పలుకగ లేక పదములు రాక పలుకగ లేక పదములు రాక బ్రతుకే తానే బరువై సాగే మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా చరణం: 2 చెదరిన వీణ రవళించేనా జీవన రాగం చివురించేనా చెదరిన వీణ రవళించేనా జీవన రాగం చివురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా
ఈ పాట నీకోసమే పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల ఈ పాట నీకోసమే
చిన్నారి కృష్ణయ్య పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల చిన్నారి కృష్ణయ్య
ఔనన్నా కాదన్నా పాట సాహిత్యం
చిత్రం: నిర్దోషి (1967) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, ఎల్. ఆర్. ఈశ్వరి ఔనన్నా కాదన్నా
No comments
Post a Comment