చిత్రం: Thank You (2022) సంగీతం: ఎస్.ఎస్. థమాన్ నటీనటులు: నాగ చైతన్య, రాశిఖన్నా, మాళవిక శర్మ , అవికా గోర్ దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ నిర్మాత: దిల్ రాజు, శిరిష్ విడుదల తేది: 08.07.2022
Songs List:
మారో మారో పాట సాహిత్యం
చిత్రం: Thank You (2022) సంగీతం: ఎస్.ఎస్. థమాన్ సాహిత్యం: విశ్వా, కిట్టు ప్రాగడ గానం: దీపు , పృద్వీ చంద్ర ఇక్కడొకరికి ఒకరంటే పడదు గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్ ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్ రక్తం మరుగుతూ బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్ టచ్ ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ సై అంటే సై రా సంసిద్ధం లేరా సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా పోరాటం క్రీడా… మీ మతమైతేరా క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా ఈ అసుర గనముకే ఆ అధిపతి ఎవడనే ఈ తలపడు క్షణమునే దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో మారో మారో యుద్ధం మొదలు తాడో పేడో తేల్చెయ్ ఇపుడు మారో మారో సిద్ధం ఎపుడూ తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు సై అంటే సై రా సంసిద్ధం లేరా సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా నా శపథం తెలిసున్న చెయ్యమాకు తాకిడి నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ నేనే నాకు సైన్యం దూసుకుపోయే నైజం చెల్లించాలి మూల్యం ఢీ కొడితే తథ్యం ఈ తరగని తెగువనే హే విడువని క్షణమునే ఈ తగిలిన పిడికిలే ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా మారో మారో… యుద్ధం మొదలు తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు మారో మారో… సిద్ధం ఎపుడూ తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు ఇక్కడొకరికి ఒకరంటే పడదు గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్ ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్ రక్తం మరుగుతూ బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్ టచ్ ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ
ఏంటో ఏంటేంటో పాట సాహిత్యం
చిత్రం: Thank You (2022) సంగీతం: ఎస్.ఎస్. థమాన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: జొనితా గాంధీ ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీం తనన ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి ప్రతిసారి నీమీద వాలే గాలి నను తాకి పోతుంటే ఏం చెప్పాలి ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేంటో ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీం తనన తనన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీం తనన తన ధీంతన నననన నననన తన ధీంతన నననన నననన తన ధీంతన నననన నననన తన ననన తనన ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో సరిగా గమనిస్తే చాలా ఉందే చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో అది నీ జతలోనే మోయాలందే బాబు నీ పేరే బళ్ళో పాఠంలా బట్టీ కొట్టేది దేనికంటా అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా రోజు పాడాలటా ఆ ఆఆ మా మేడలోన చూల్లేని అందం మీ గూడు చూపింది నాకివ్వాలా మా నాన్న కోపం మరిచేంత మైకం నా చుట్టూ కమ్మిందే సంతోషంలా ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీం తనన తనన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీంతన నననన నననన ధీం తనన తనన వెన్నెల జడి ప్రతి మలుపున వెచ్చని సడి ప్రతి తలపున విచ్చలవిడి మతి మరుపున పడిన పడిన పడిన ధీంతన నననన నననన తన ధీంతన నననన నననన తన ధీంతన నననన నననన తన ననన తనన ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో
ఫేర్వెల్ పాట సాహిత్యం
చిత్రం: Thank You (2022) సంగీతం: ఎస్.ఎస్. థమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అర్మాన్ మాలిక్ ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు చేశామంటా ఎన్నో సందళ్ళు చూశామంటా ఎన్నో సరదాలు ఎదలో నిలిచేనంటా మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా సెండాఫ్ చెప్పేద్దాం సెండాఫ్ చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్ కే వెల్కమ్ పలికేద్దాం వెల్కమ్ పలికేద్దాం ఈరోజే మన న్యూ లైఫ్ కే ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదయ్యి కట్టాలి మన కోటనే ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే సెండాఫ్ చెప్పేద్దాం సెండాఫ్ చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్ కే వెల్కమ్ పలికేద్దాం వెల్కమ్ పలికేద్దాం ఈరోజే మన న్యూ లైఫ్ కే ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో
ఈ నిమిషం ఈ నిమిషం పాట సాహిత్యం
చిత్రం: Thank You (2022) సంగీతం: ఎస్.ఎస్. థమాన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: శ్రీకృష్ణ , మనీషా ఈరబత్తిని ఈ నిమిషం ఈ నిమిషం నన్నే నేను మరిచానే నా హృదయం నా హృదయం నీడై నీతో నడిచిందే ఈ క్షణమే ఈ క్షణమే నీలో నన్ను విడిచానే నా సమయం నా సమయం నీదై పోతు ఉందే నువు నాతో అడుగేస్తే వెలుగేలే ఏవైపైనా కలలాగే గడిచిందే నిను చూసే కాసేపైనా నిదురించే నిమిషాన్న పెదవుల్లో నీ పేరేనా ఇకపైనా నను నీకే వదిలేసా ఏదేమైనా నీ మాటతో మాట కలిపి నీ చేయితో చేయి కలిపి నీకింతగా చేరువౌతాననుకోలేదే నేను ఎపుడూ టెన్ టు ఫైవ్ నీ కళ్ళలో కళ్ళు కలిపి నీ చూపులో చూపు కలిపి నీ ఊపిరై చేరుకున్న నమ్మేలా లేదే మనసిపుడు ఈ నిమిషం ఈ నిమిషం నన్నే నేను మరిచానే నా హృదయం నా హృదయం నీడై నీతో నడిచిందే చిన్ని చిన్ని మాటలే చెప్పుకుంటే నేరమా వచ్చిపోవా ఒక్కసారైనా చిట్టి చిట్టి ఊహలే పంచుకుంటే పాపమా ఉంటావేంటో అంత దూరానా ఉదయము లేస్తూ లేస్తూనే కలలను వెంటాడేస్తున్నా పదమని నేనే నాతోనే పరుగులు తీస్తున్నా నాదైనా గగనంలో సూరీడు చంద్రుడు నేనై వేచేసే సమరంలో నా సైన్యం నేనై నేనై నీ మాటతో మాట కలిపి నీ చేయితో చేయి కలిపి నీకింతగా చేరువౌతాననుకోలేదే నేను ఎపుడూ నీ కళ్ళలో కళ్ళు కలిపి నీ చూపులో చూపు కలిపి నీ ఊపిరై చేరుకున్న అయినాగానీ
No comments
Post a Comment