చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All) నటీనటులు: సరిత, సీమ, మాధవి, శరత్ బాబు, మేజర్ సుందర రాజన్, జీవా దర్శకత్వం: కె. బాలచందర్ నిర్మాత: కానూరి రంజిత్ కుమార్ విడుదల తేది: 1981
Songs List:
అందమయిన లోకమని పాట సాహిత్యం
చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. జానకి పల్లవి: అందమయిన లోకమని రంగురంగులుంటాయని అందరు అంటుంటారు రామ రామా.. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా.. చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా.. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలికి అందముందా రామ రామా .. ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా ఆశలకి అంతముందా చెప్పమ్మా .. అందమయిన లోకమని రంగురంగులుంటాయని అందరు అంటుంటారు రామ రామా .. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా .. చెల్లెమ్మా.. అందమైంది కానేకాదు చెల్లెమ్మా.. చరణం: 1 గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు.. గడ్డిమేసి ఆవు పాలిస్తుంది.. పాలు తాగి మనిషి విషమౌతాడు అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా.. అది గడ్డి గొప్ప తనమా.. ఇది పాల దోష గుణమా.. మనిషి చాల దొడ్డాడమ్మా చెల్లెమ్మ.. చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా.. చరణం: 2 ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది.. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి.. మొగలిపువ్వులోన నాగుంటాది.. ఒక మెరుపు వెంట పిడుగూ.. ఒక మంచిలోన చెడుగు లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా చెల్లెమ్మా.. లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా .. చరణం: 3 డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా ఆ ఉన్నవాడు తినడూ.. ఈ పేదను తిననివ్వడూ కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా .. ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా
ఎప్పుడో ఏదో చూసి పాట సాహిత్యం
చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్. పి. బాలు, పి. సుశీల ఎప్పుడో ఏదో చూసి
కుదిరిందా రోగం పాట సాహిత్యం
చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. జానకి కుదిరిందా రోగం
ఓలమ్మి మడివేలమ్మి పాట సాహిత్యం
చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎల్. ఆర్. ఈశ్వరి ఓలమ్మి మడివేలమ్మి
పోలీస్ వెంకట స్వామి పాట సాహిత్యం
చిత్రం: తొలి కోడి కూసింది (1981) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్. పి. బాలు పోలీస్ వెంకట స్వామి
No comments
Post a Comment