Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maro Charitra (2010)




చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యస్.తమన్
నటీనటులు: వరుణ్ సందేశ్ , అనితా గల్లెర్, శ్రద్ధా దాస్ 
దర్శకత్వం: రవి యాదవ్ 
నిర్మాత: దిల్ రాజు 
విడుదల తేది: 25.03.2010



Songs List:



ప్రేమనే మాటే పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్ 

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా
నీ జతే కావాలంటున్న నిజమయిన
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న
నీడలా నిన్నే నాలోన కలుపుకోన

నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా ఈ వింతలన్ని ప్రేమేనా

ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ

ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా
నీ జతే కావాలంటున్న నిజమయిన
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న
నీడలా నిన్నే నాలోన కలుపుకోన

నిన్ను కొలువుంచేస్తున్న కంటి పాపల్లోన
కనులకే జో కొట్టేలా కళలమాటున
జన్మలే కరిగించేలా జంటనే కలిపేయన
వెన్నెలే కురిపించే ఆ ప్రేమ దీవెన

బేబీ యూ ఆర్ మై స్వీట్ హార్ట్ బేబీ
యూ అర్ మై స్వీట్ స్వీట్ హార్ట్

ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా
నీ జతే కావాలంటున్న నిజమయిన
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న
నీడలా నిన్నే నాలోన కలుపుకోన

గర్ల్ వాంట్ యూ బై మై సైడ్ ఓ ఐ వన్నా హోల్డ్ యూ టైట్
గర్ల్ వన్నా కిస్ యూ అర్ లిప్స్ డిడ్ ఫీల్ యూ అర్ లవ్
గర్ల్ వాంట్ యూ బై మై సైడ్ ఓ ఐ వన్నా హోల్డ్ యూ టైట్
గర్ల్ వన్నా కిస్ యూ ఆర్ లిప్స్ డిడ్ ఫీల్ యూ ఆర్ లవ్
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

నిన్ను నా జతలో నిలిపే దేవుడే ఎదురైతే
వాడికే ఓ వరమిచ్చి సాగనంపన
జంటగా నాతో నడిచే దేవతే నువ్వంటూ
లోకమే వినిపించేలా చాటి చెప్పనా

నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా ఈ వింతలన్ని ప్రేమేనా

ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ

ప్రేమనే మాటే అంటున్న ఎవరేమనుకున్నా
నీ జాతే కావాలంటున్న నిజమయిన
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్న
నీడలా నిన్నే నాలోన కలుపుకోన




ఏ తీగ పువ్వునో పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: శ్వేతా పండిత్

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో

తెలిసి తెలియని అభిమానమౌనో
తెలిసి తెలియని అభిమానమౌనో

మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే
మమతా ఒకటే అది నేర్చినది

బాషా లేనిదీ బంధమున్నది
ఆ ఆ ఆ
బాషా లేనిదీ బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది ఇఇ

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో

వయసే వయస్సును పలకరించినది
వలదన్న అది నిలువకున్నది

ఎల్లలు ఏవి వొల్లనన్నది
లవ్ ఇస్ వన్ లవ్ ఇస్ వన్
ఎల్లలు ఏవి వొల్లలన్నది
నీది నాదొక లోకమన్నది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో

తెలిసి తెలియని అభిమానమౌనో
తెలిసి తెలియని అభిమానమౌనో




భలే భలే మగాడివోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: ఆత్రేయ , వేటూరి 
గానం: శ్వేతా పండిత్

భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ నీ ఆన నీధనానోయ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ ని ఆన నీధనానోయ్

పడ్డాను పిల్లగాడా మోజు పడ్డాను మొనగాడా
జోడైతే జోరేయిగా ఎల్ ఓ వీ ఈ లవ్

నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న
నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న

భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ నీ ఆన నీధనానోయ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ ని ఆన నీధనానోయ్

తెలిసేది కాదు ప్రేమ తెలియంది కాదు సుమ్మ
దొరికేది కాదు లేమ్మా తెర చాటు ఘాటు చుమ్మా
ప్రియమైన ఈ వసంతం వయసల్లే ఎంత సొంతం
పరువాల కోయిలమ్మ పలికింది ప్రేమ గీతం

నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న
నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న

భలే భలే మగాడివోయ్ బంగారు న సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ నీ ఆన నీధనానోయ్
భలే భలే మగాడివోయ్ బంగారు న సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ ని ఆన నీధనానోయ్

మనసమ్మ కూని రాగం వయసమ్మ వాయు వేగం
కౌగిళ్ళ ఆస్తిలోన కోరింది అర్ధ భాగం
విరహాల వింత దాహం విడదీయలేని స్నేహం
తెలిసిందో ఏమో పాపం కురిసింది నీలి మేఘం

పడ్డాను పిల్లగాడా మోజు పడ్డాను మొనగాడా
జోడైతే జోరేయిగా ఎల్ ఓ వీ ఈ లవ్

నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న
నా నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా న న న న న న న న

భలే భలే మగాడివోయ్ బంగారు న సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ నీ ఆన నీధనానోయ్
భలే భలే మగాడివోయ్ బంగారు న సామివోయ్
నీ మగసిరి గులామునొయ్ ని ఆన నీధనానోయ్





నిన్ను నన్ను చెరో జగాలలో పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: వనమాలి 
గానం: శ్వేతా పండిత్, శ్రిమదుమిత 

నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన
ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన
నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన
ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన

ప్రపంచమే మెలేసిన వెలేయని జ్ఞాపకమ
కనే కలే కన్నీరయే నిజాలుగా మారకుమా
గతించిన క్షణాలని మూడేసిన ఆ వరమ
విధే ఇలా వలేసిన జయించును నా ప్రేమా

నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన
ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన
నిన్ను నన్ను చెరో జగాలలో అటు ఇటు పడేసిన
ప్రతి క్షణం మదే ఇలా స్మరించిన

నా మనస్సే విరిసే స్వరాలుగా
గతానికి నివాళిగా పెదాలు పాడని
ఇవ్వాలని ఉషాదయం జగాలు చూడనీ
ప్రతి కల ఉగాదిలా సుమాలు పూయనీ




We Don't Care పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రంజిత్ , స్మిత, వరుణ్ సందేశ్ 

We Don't Care




యే తీగ పువ్వునో పాట సాహిత్యం

 
చిత్రం: మరో చరిత్ర (2010)
సంగీతం: మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: కార్తీక్ 

యే తీగ పువ్వునో 

No comments

Most Recent

Default