చిత్రం: గాలోడు (2022) సంగీతం: భీమ్స్ సిసిరోలియో నటినటులు: సుదీర్, ఆనంద్, గెహ్న సిప్పీ నిర్మాత, దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల విడుదల తేది: 17.09.2022
Songs List:
నీ కళ్లే దీపావళి పాట సాహిత్యం
చిత్రం: గాలోడు (2022) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: శ్రీనివాస తేజా గానం: షాహిద్ మల్ల్య నీ కళ్లే దీపావళి నీ నవ్వే రంగేలి నీ మాటే జోలాలి అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ నీ అందం జాబిల్లి నీ స్నేహం సిరిమల్లి నీ ప్రేమే విరజల్లి అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ ఆ, రంగుల్లో ముంచావు నా రోజులే, రాకుమారి జన్మంతా చేస్తాను నీ పూజలే, నా దేవేరి నీ మాయలో మాయం అయి నీ రాకతో దొరికానని నీ ఊహలో ఉన్నాననీ నా ఊపిరే ఊయలూగిందని ఆకాశమే నాతో ఇలా తన అందం మించిన అందం నాకు సొంతం అంటూ నిన్ను చూపిందే కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ దిల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ దిల్లోకొచ్చేసింది, ఈ ఈఈ ఈ హో, కాసేపే ఉంటాయి ఆ మెరుపులే ఓ చిన్నారి..! వందేళ్లు నాతోనే ఉంటాయిలే నీలా మారి..! నా కళ్ళలో… నీ కలలకి నీ నవ్వుతో రెక్కలిచ్చావని కాలాలని వారాలని నీ పేరుతో పిలుచుకుంటానని సంతోషమే మన సొంతమై దేశాలే తిరగాలా భూలోకమంత ప్రేమలోనే కొలువుందే ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ
నువులేక నువులేక పాట సాహిత్యం
చిత్రం: గాలోడు (2022) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: సురేష్ గంగుల గానం: హరిణి ఇవటూరి, అపర్ణా నందన్ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ నువులేక నువులేక నిశి నేనై మిగిలా నువు నాకు కనరాక కన్నీరై కదిలా ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ హో హూ హో నువులేక నువులేక నిశి నేనై మిగిలా నువు నాకు కనరాక కన్నీరై కదిలా ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ హో హూ హో ప్రాణం పోయే బాధ ప్రేమ పంచెను కాదా అయినా అర్ధం కాదా ఈ ఎడబాటే రేపేనంట ఎదలో ఆరనిమంట ఎవ్వరు ఆపేనంటా నాకిక నువ్ లేనిది… నువ్ లేనిది ఎందుకు ఈ జన్మ నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ నువులేక నువులేక నిశి నేనై మిగిలా నువు నాకు కనరాక కన్నీరై కదిలా అడుగే పడనీ శిలనై ఉన్నానిలా కనులకు వెలుగే నీతో రాకా చీకటి ఎన్నాల్లీలా నను నడిపే… నీ తలపే నను విడిచే పరిపరి విధముల విరహములో నను ముంచే విడి విడిగా వేధించే వేదనే నువ్ లేనిది… నువ్ లేనిది ఎందుకు ఈ జన్మ నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ నువులేక నువులేక నిశి నేనై మిగిలా నువు నాకు కనరాక కన్నీరై కదిలా
No comments
Post a Comment