చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ నటీనటులు: ఆర్యన్ రాజేష్, సదా దర్శకత్వం: దేవి ప్రసాద్ నిర్మాత: సి. హెచ్. యస్. మోహన్ విడుదల తేది: 04.12.2004
Songs List:
బాలమణమ్మో బాలమణమ్మో పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: శంకర్ మహదేవన్, మాలతి బాలమణమ్మో బాలమణమ్మో లీలామహల్ వెనుక నీతో చాలా పనమ్మో
చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి. బాలు చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెల్లావా పండు తెచ్చావా ఉయ్యాలా జంపాల నిన్నెవరు ఊపాలా
ఆ తుమ్మెద రెక్కలనడుగు పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: E.S. మూర్తి గానం: ఉదిత్ నారాయణ్, సుజాత ఆ తుమ్మెద రెక్కలనడుగు ఈ పువ్వుల మొక్కలనడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి... చలి వెచ్చని కౌగిలినడుగు నులి వెచ్చని ఆశలనడుగు ఇంకెన్నల్లో ఈ దూరం అన్నవి... నీ ఒకే చూపు తాకి, నా ఎదే తెలిపోయి ఏటో వెళ్ళేనే ప్రియతమా... ఇటె వచ్చేనా ప్రాణమా ఆ తుమ్మెద రెక్కలనడుగు ఈ పువ్వుల మొక్కలనడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి.... చరణం: 1 ఏదారుండి ఎదలో నువ్వు ప్రేమ జల్లువై కురిసావు ఎలా శిలను ప్రేమించావు చెలియా చెప్పవా గులాబీల ముల్లును చూసి అదేదాని గుణమనుకుంటే అమృతాలు పంచె మనసు మళ్ళీ దొరుకునా ఇలా పూల తోటను విడిచీ రాళ్లదారినీ ఎలా చేరగలవో నడిచీ ప్రేమ గూటిని ఒకే పిలుపు చాలనులే ప్రాణాలే పోయిన నా మనసే ఆగునా ప్రాణాలే పోయినా నా మనసే ఆగునా ఆ తుమ్మెద రెక్కలనడుగు ఈ పువ్వుల మొక్కలనడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి... చరణం: 2 మనసులేని కాలం మనకు విధించింది ఈ ఎడబాటు నవ్వుతూనే చూపించాలి లోకం తీరుని రమ్మంటేనే పండగ రాదు ప్రతి రాత్రి పున్నమి కాదు వలె వేసి రప్పించాలి వాసంతాలని ఒకే మాట ఒకటే గమ్యం ప్రేమ జంటకీ ప్రపంచాన్ని ఓడించాలి గెలుపు భాదనీ విధే వచ్చి తలవంచాలి ప్రేమ నిజమనీ.. నీకెదురే లేదని ప్రేమే నిజమని, నీకెదురే లేదని ఆ తుమ్మెద రెక్కలనడుగు ఈ పువ్వుల మొక్కలనడుగు నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి... చలి వెచ్చని కౌగిలినడుగు నులి వెచ్చని ఆశలనడుగు ఇంకెన్నాల్లో ఈ దూరం అన్నవి.... నీ ఒకే చూపు తాకీ ఎదేతేలిపోయి ఏటో వెళ్ళేనే ప్రియతమా... ఇటె వచ్చేనా ప్రాణమా....
ఓ హంపీ బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్, సుజాత ఓ హంపీ బొమ్మ ఎల్లోర గుమ్మా కల్లార్పలేనమ్మా
చిట్టీ చిలకమ్మా (Bit) పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: దీపిక చిట్టీ చిలకమ్మా (Bit)
సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: కె.యస్.చిత్ర సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ ఆనందం పొంగాలి ఆడుతూ పాడుతూ
పరమ పావని పాట సాహిత్యం
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: కల్పన పరమ పావని
No comments
Post a Comment