పాట : జరీ జరీ పంచె కట్టి (2022) సంగీతం: మదీన్ SK సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్ నటీమణులు: మానస్, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ నిర్మాత: జ్యోతి కున్నూరు
జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి పాట సాహిత్యం
పాట : జరీ జరీ పంచె కట్టి (2022) సంగీతం: మదీన్ SK సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్ జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో ఏలికి, నా కాలికి నా కంటికి, నా ఒంటికి జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్ జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్ రానే రమ్మంటి నా రాణి నువ్వంటి రానే రమ్మంటి నా రాణి నువ్వంటి వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో ఓయ్, రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నయ్ రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నయ్ రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో ఎత్తుకి నా నెత్తికి పూ గుత్తికి కసి కత్తికి వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో ఏయ్, ఎందరెందరున్నాగాని మందలో గోవిందులాగ ఎందరెందరున్నాగాని మందలో గోవిందులాగ మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో పోరుకు, మెడ పేరుకు నా జోరుకు పదహారుకు అందకున్నవ్ రో బాగందంగున్నవ్ రో అందకున్నవ్ రా బాగందంగున్నవ్ రో ము ము ము ముందారెందరు, ముందరెందరు ముందరెందరు ఉన్నాగాని పొందుకోరి వచ్చినోన్ని ముందరెందరు ఉన్నాగాని పొందుకోరి వచ్చినోన్ని తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే పోరుకు మెడ పేరుకు నీ జోరుకు పదహారుకు బంధినైతే నీ బంధాన్నైతినే బంధినైతే నీ బంధాన్నైతినే జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే
No comments
Post a Comment