సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020) రచన, సింగర్: రేలారే శ్యామల సంగీతం: రవి కళ్యాణ్ దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్
గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి పాట సాహిత్యం
సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020) రచన, సింగర్: రేలారే శ్యామల సంగీతం: రవి కళ్యాణ్ దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్ గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి గుట్టెక్కి గురీకొట్టేటోడ నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి వల్ల కాదు మల్లీ పోరా కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి పెద్ద బావి నీళ్లకు వోతే వాలు కన్నులు వాని మీద బిమసారి జోడుచేతులు కడువా మీద గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి గుట్టెక్కి గురీవెట్టేటోడ నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి వల్ల కాదు మల్లీ పోరా చిలకాల బావి కాడ బీమసారి చిలకలు కొట్ట నేను వోతె చిలకాలన్ని చిన్న వాయే బీమసారి మనసేమో నీ మీద ఆయే గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి గుట్టెక్కి గురీవెట్టేటోడ నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి వల్ల కాదు మల్లీ పోరా మక్క జొన్న చేను కాడా బీమసారి మక్కా కంకీ ఏరా వోతే మక్కాలన్ని పయేపయే బీమసారి మనసేమో నీ మీద ఆయే గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి గుట్టెక్కి గురీవెట్టేటోడ నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి వల్ల కాదు మల్లీ పోరా చెట్టు చెట్టు తిరిగే టోడ బీమసారి చెట్టెక్కి చేయి ఊపేటోడ నీ చెట్టు సైల నాకు తెలుసు బీమసారి వల్ల కాదు మల్లీ పోరా కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి పెద్ద బావి నీళ్లకు వోతే వాలు కన్నులు వాని మీద బిమసారి జోడుచేతులు కడువా మీద గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి గుట్టెక్కి గురీవెట్టేటోడ నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి వల్ల కాదు మల్లీ పోరా కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి పెద్ద బావి నీళ్లకు వోతే వాలు కన్నులు వాని మీద బిమసారి జోడుచేతులు కడువా మీద.
No comments
Post a Comment