చిత్రం: సర్దార్ (2022) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ నటీనటులు: కార్తి, రాశీ ఖన్నా, లైలా దర్శకత్వం: పి.యస్.మిత్రన్ నిర్మాత: యస్.లక్ష్మణ కుమార్ విడుదల తేది: 21.10.2022
Songs List:
సేనాపతి నేనే పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ (2022) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అనురాగ్ కులకర్ణి, జి.వి.ప్రకాష్ కుమార్ ఈ కొండ కోనలలో, ఓఓ ఓ ఓఓ ఓ షణ్ముఖుడే గలడంటా, ఆఆ ఆ ఆఆ మా ఆట పాటలలో, ఓఓ ఓ ఓఓ ఓ మోగిందే హరోం హర హరోం హర హరోం హర చిమ్మని చీకటిలో తెల్లని రేఖలలో వల్లి నీ వైభోగం డమ్ముకు డియ్యాలో, ఓ ఓ వద్దన్న పోలేనమ్మ డుమ్ముకు డుప్పాలో చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో వల్లితో ఉల్లాసం డమ్ముకు డియ్యాలో, ఓ ఓ వదిలేస్తే రాబోదమ్మ డుమ్ముకు డుప్పాలో సూర్యబింబంలాంటి ఎర్రాని ముక్కుపుడక పెట్టుకొని కనబడితే… ఏంచక్క సిరి చిలక చేరుకుంటా డోలు కట్టి ఏలుకుంట తాళి కట్టి వెంట ఉంటా వేలు పట్టి… ఎత్తుకుంటా చుట్ట చుట్టి సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే శరవణభవుడై… సిరులనే పండిస్తానే సుబ్రహ్మణ్యం నేనై… శుభములే వర్షిస్తానే మురుగ మురుగా, శివుని కొమరూడ పెట్టేను దండం నిండుగా కొలవంగా పోయేను గండం (ఏయ్ జరుగు, జ్ఞానఫలమే కావాలబ్బా) నీ మహిమే పాటలుగా పాడేము నిత్యం భువిలో వరదలుగా పారే సంతోషం అనుమానం మాని పడితే నీ చరణాలే అవరోధం వదిలి ప్రతిరోజు తిరణాలే సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే శరవణభవుడై సిరులనే పండిస్తానే సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే అహా, అరేయ్..! సూరపద్మ సంకెళ్ళు కళ్ళాలు నాకేంటబ్బా గిరి దాటి, ఝరి దాటి వస్తానబ్బా లోకాన్ని కాపడగా పుట్టానబ్బా శత్రువుని చెండాడగా వచ్చానబ్బా గుడిసెలలోనే ఉంటానబ్బా గుండెల సడినే వింటానబ్బా మొదలే కానీ తుది లేదబ్బా కన్నుల తడినే తుడిచేస్తానబ్బా సేనాపతి నేనే అరే, సాయం అందిస్తానే స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే శరవణభవుడై సిరులనే పండిస్తానే సుబ్రహ్మణ్యం నేనై శుభములే వర్షిస్తానే
మేరే జాన్ పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ (2022) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: భాస్కర్ భట్ల గానం: నకాష్ అజీజ్ మేరే జాన్
ప్రతీ తోటలోన పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ (2022) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఆదిత్య RK, బద్ర రజిని ప్రతీ తోటలోన
తూఫానై వచ్చాడమ్మా పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ (2022) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: భాస్కర్ భట్ల గానం: అనురాగ్ కులకర్ణి తూఫానై వచ్చాడమ్మా
No comments
Post a Comment