చిత్రం: అమిగోస్ (2023) సంగీతం: జీబ్రాన్ నటీనటులు: కళ్యాణ్ రామ్, అషిక దర్శకత్వం: రాజేందర్ రెడ్డి నిర్మాతలు: వై.రవిశంకర్, నవీన్ యెర్నేని విడుదల తేది: 10.02.2023
Songs List:
ఎన్నో రాత్రులొస్తాయి పాట సాహిత్యం
చిత్రం: అమిగోస్ (2023) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సమీరా భరద్వాజ్ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా అన్నాడే చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ ఆహా.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా ఎన్ని మోహాలు మోసీ.. ఎదలు దాహాల దాచా పెదవి కొరికే.. పెదవి కొరకే నేనెన్ని కాలాలు వేచా.. ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే.. మరుల సుడికే మంచం ఒకరితో అలిగినా.. మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా.. సాయం వయసునే అడిగినా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా అన్నాడే చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ ఆహా.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా ఎన్ని మోహాలు మోసీ.. ఎదలు దాహాల దాచా పెదవి కొరికే.. పెదవి కొరకే నేనెన్ని కాలాలు వేచా.. ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే.. మరుల సుడికే మంచం ఒకరితో అలిగినా.. మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా.. సాయం వయసునే అడిగినా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా గట్టి ఒత్తిళ్ళ కోసం.. గాలి కౌగిల్లుతెచ్చా తొడిమ తెరిచే.. తొనల రుచికే నీ గోటిగిచ్చుల్ల కోసం.. మోక్కచెక్కిల్లు ఇచ్చా చిలిపి పనులా.. చెలిమి జతకే అంతే ఎరుగనీ అమరికా.. ఎంతో మధురమే బడలికా చీ పో బిడియమా సెలవికా.. నాకీ పరువమే పరువికా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా అన్నాడే చిన్నోడూ అన్నిట్లో ఉన్నోడూ ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఆహా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
ఎక ఎక ఎకా పాట సాహిత్యం
చిత్రం: అమిగోస్ (2023) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం రెక్కలుగట్టి ఎగిరొచ్చాం దిక్కులు దాటి దిగివచ్చాం డెస్టినీ పిలుపుకి బదులిచ్చాం దోస్తీ దివ్వెను వెలిగించాం అచ్చుగుద్దినట్టు పోత పోసినట్టు ఒక్కలాగే మనం ఉన్నాం కదా మాటతీరు తెన్నూ… వేరే అయినాగానీ జట్టుకట్టి జర్నీ చేద్దాం పదా ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం కడలి తీరం కెరటంలాగే లెట్స్ గో రాకింగ్ టుగెదర్, టుగెదర్ గగనం భువనం టెన్ టు ఫైవ్ గాలికి మల్లె మన ఈ బాండింగ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ అఅ అఅ ఆసమ్ అమిగోస్ మనమే ఎక ఎక ఎక ఎకా ఎకా ఫ్రెండ్షిప్ దునియా ఫ్లెమింగోస్ మనమే ఎక ఎక ఎక ఎక ఎక ఎకా ఎకా ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం హే ఇట్స్ ఓకే… చిరు కోపాలు హే మాములే స్నేహంలో హే చల్తా హే… చిరు లోపాలు హే తప్పవులే మనుషుల్లో మనమెందుకిలా కలిశామో ఆ కారణమే కనిపెడదాం ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ ని ఈ జగతికి చూపెడదాం ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం హే ఇకపైన ప్రతి కనుచెమ్మ హే సంతోషం తేవాలీ హే కొనసాగే మిగిలిన జన్మ హే స్నేహంగా సాగాలీ బరువే కాదిక ఏ బరువు వన్ బై త్రి గా లాగిద్దాం ఎదురయ్యే ప్రతి పండగని మూడింతలు చేసేద్దాం ఎక ఎక ఎకా… ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం యమి యమి యామి యమి యమి యామి యమి యమి యామిగోస్ మనమే యమి యమి యామి యమి యమి యామి యమి యమి యామిగోస్ మనమే
No comments
Post a Comment