చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి నటీనటులు : జగపతి బాబు, రచన దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, జె.భగవాన్ విడుదల తేది: 20.03.1998
Songs List:
ఈరేయి ఈ హాయి పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: మధుపాల గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఈరేయి ఈ హాయి
అబ్బా ఎంత ఎరుపో పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, సునీత అబ్బా ఎంత ఎరుపో
నువు కిల కిల పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, సాలూరి మునిష్, సాలూరి మాధవి నువు కిల కిల
అమ్మంటే తెలుసుకో పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ (2) ఓ..ఓ... ఓ.. అనుబంధానికి ఓ... ఓ.. ఓ... అనురాగానికి తొలి తొలి రూపం అమ్మంటే నాన్నంటే తోడురా నీ వెంటే నీడరా అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం మమతెరిగిన మాతృత్వం తరగని అందం అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో పుట్టించగలిగేది మగజన్మ అయినా ప్రతివారు కాలేరు నిజమైన నాన్న కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే తండ్రి అవడం అంటే అర్థం అదే కదా నాన్నంటే తోడురా నీవెంటే నీడరా నిను పాలించే మహరాజు పేరు నాన్న అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో
ఆగదే ఆకలి పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: ఉన్నికృష్ణన్, స్వర్ణలత , మాల్గాడి శుభ ఆగదే ఆకలి
ప్రేమించు ప్రియా పాట సాహిత్యం
చిత్రం: మావిడాకులు (1998) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాజేష్, సునీత ప్రేమించు ప్రియా
No comments
Post a Comment