పాట: గంగులు నటీనటులు: విష్ణు ప్రియ మరియు మానస్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: తరుణ్ సైదుల్ గానం: స్వరాగ్ కీర్తన్ కొరియోగ్రఫి : స్రష్టివర్మ నిర్మాత: జ్యోతి కున్నూరు విడుదల తేది: 2023
గంగులు పాట సాహిత్యం
పాట: గంగులు సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: తరుణ్ సైదుల్ గానం: స్వరాగ్ కీర్తన్ ఓయ్ గంగులొహ్ .. ఏ గంగులు... ఏ నల్లంచ్చు సిరేదాన నకిలీసు పెట్టెదన నవ్వు కుంటూ పోయెదాన సూడే నా దిక్కు ఓ పిల్లా...హేయ్ ఏ కంటికి కటుక పెట్టి ఒంటికి అత్తరు కొట్టి లైట్ కొట్టే ముక్కు పుల్లను పెట్టి రయ్యినా పోతున్నావ్ ఎందుల్లా గంగు మీద పానం తోటి ఫీలైతాందిరో మనసు మిట్ట మిట్ట సూడంగనే సాలైతాందిరా .. ఫుల్ తాగే బాడీ పెగ్గు లో డిచ్ అవతాందిరో మామా గంగులు సూపుల మాయల సూపై తాందిరా హా .. ఆడ గట్టు కాడా అందరున్నా కాడ అట్ట పోతా ఉంటె చూసింది కన్ను సిగ్గు మొగ్గలెయ్య చెక్కిల్ల సూపు అందరి ముందర రేపింది బొంగు నీళ్ళు నింపుతున్న బోరింగు కాడ యెడమ చేత పట్టి శెక్కింది కొంగు తీగల తిప్పుడు పోకడ చూసి కన్లు బైర్లుకమ్మే నేనేమి చేద్దు సీరె కట్టు బొడ్డులు చూత్తే సిగైతందిరో గంగులు ముత్యమోలే మాటలు ఇంటే ముద్దై తాందిరా హేయ్ గంటకొక్క తీరుగ గుండెలో మోతాందిరో గంగులు ఎన్నడు సూడని అందం నాకైతాందిరా ఆ.. పక్కల జాకెట్ జబ్బకంద నట్టు గాజుల సప్పుడ్ల ఘల్ ఘల్ గంగు లవ్వుల వను క్కుంటా జరమచ్ఛినట్టాయే నిన్ను చూసే గుండె జల్ జల్ గంగు కొయ్య బొమ్మ తీరు కొంటె సూపు జోరు నాగు పాము జడ గంటల తీరు వాలు వాలు కురులు తాకంగనే ఈడ కాలు నిలవ కుండా తిన్నరు సూడు జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో.. జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో...
No comments
Post a Comment