చిత్రం: ఆదికేశవ (2023) సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల దర్శకత్వం: శ్రీకాంత్ N. రెడ్డి నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేది: 2023
Songs List:
సిత్తరాల సిత్రావతీ పాట సాహిత్యం
చిత్రం: ఆదికేశవ (2023) సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్ర సిత్తరాల సిత్రావతీ ఉన్నపాటున పోయే మతీ హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి నన్ను జేసినావే సిత్రాపతీ నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి నా రంగుల బంగారి సీతా చిలుకవే నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే నా కోటకు దొరసానై పట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా రోజు ఓ కొంచం చదివెయ్ కధలా పక్కనువ్వుంటే పగలే వెన్నెలా ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా నీ పేరు పెట్టుకుని అందాల తుఫానుని ముంచెత్తి వెళ్ళమని డైలీ రప్పిస్తా కొండంత నీ ప్రేమని ఏ చోట దాచాలనీ ప్రపంచ బ్యాంకులనీ లాకార్లిమ్మని అడిగేస్తా పొద్దు పొడుపే నువ్వంటూ నిద్దరంటూ రాదంటూ కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే దివిలాగ నేనుంటే అస్తమానం నా చుట్టూ ఆ వైపు ఈ వైపు నీ ఆలోచన్ల అలలే నా రంగుల బంగారి సీతా చిలుకవే నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే నా కోటకు దొరసానై పట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే సిత్తరాల సిత్రావతీ ఉన్నపాటున పోయే మతీ హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి నన్ను జేసినావే సిత్రాపతీ నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి నా రంగుల బంగారి సీతా చిలుకవే నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే నా కోటకు దొరసానై పట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే
హే బుజ్జి బంగారం పాట సాహిత్యం
చిత్రం: ఆదికేశవ (2023) సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఆ ఆ ఆ మగసనిస ఆ ఆ ఆ నిసదానిస హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా నీ మౌనరాగాలే నాతో ఏమన్నా ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా నా దారి మారిందే నీ దయ వలనా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపాపా హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా అనగనగా కథలోని రాజకుమారి నువ్వేలే కలివిడిగా నను కోరి దివి దిగి వచ్చావే కలగనని కన్నులకు వెలుగుల దీవాళీ నువ్వే ఎదసడిగా జతచేరి నా విలువను పెంచావే ఓ అమ్మాయో నీదేం మాయో ప్రేమాకాశం అందించావే ఆ జన్మనా నీ రోమియో నేనేనేమో అనిపించావే హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా ఇన్నేళ్ళు ఇంతిదిగా సందడిగా లేనే భూమ్మీద ఉంటూనే మెరుపులు తాకానే నీ మనసు లోతుల్లో నా పేరే చూసానే లవ్ స్టోరీ రాస్తానే మన కథనే మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపాపా హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా
లీలమ్మో లీలమ్మో పాట సాహిత్యం
చిత్రం: ఆదికేశవ (2023) సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: నకాష్ అజీజ్ బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా బళ్లారి తోవల్లో బొమ్మనాదేస్తావా సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై సిగ్గు సీమంతం జేస్తావా, వా వా వా లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూత్తావా చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా రంగులరాట్నంలాగ నీ వొళ్ళో కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా లగో లగోరే లగ్గం పెట్టిస్తా బాసింగాలు కట్టించాకా బంతులాడిస్తా హే గజ్జల్ పట్టీల్తో హే గడప దాటేస్తా మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా అమ్మి యమ ఉన్నావే కిరాక్కు సోనామసూరి లాంటి నీ సోకు రెడ్డి నీ మీసాలే కసక్కు నేనిచ్చే చాన్సే హే ఇచ్చాయి పాసు పొద్దు పొద్దున్నే ముద్దు ఫలహారం మధ్యాహ్నంకే మడత నడుం నీకే గుడారం ఏ సందే దూకిందా సైగా అలారం కోక పుంజు కూసేదాక దుమ్ము ధుమారం అమ్మీ నీ కులుకేమో గోకాకు దొమ్మీ అయిపోద్దే నువ్ నవ్వాకు రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు హే వడ్డి ఇస్తా లెక్కే తెల్సాకు లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూస్తావా చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా రంగులరాట్నంలాగ నీ వొళ్ళో కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా
No comments
Post a Comment