చిత్రం: కోటబొమ్మాళి (2023) సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్ దర్శకత్వం: తేజా మార్ని నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి విడుదల తేది: 24.11.2023
Songs List:
లింగ్ లింగ్ లింగ్ లింగిడి పాట సాహిత్యం
చిత్రం: కోటబొమ్మాళి (2023) సంగీతం: మిధున్ ముకుందన్ సాహిత్యం: పి.రఘు గానం: పి.రఘు తరినాన తరినాన తాని తందన నానా తరినాన తరినాన తాని తందన నానా ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగ్డి కింద జంగిడి జంగ్డి కింద కుసుమిది కుసుమిది పూరి ఆనంద మల్లెపూలు జల్లంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా ఆ రఘన్న వచ్చి పాటపాడితే నిన్న వచ్చి నాట్యమాడితే నారాయణరావు స్టెప్పులేస్తే నాయుడన్న వచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తరువాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీకాలు టైకుటుయి గాబి గిబి సుర్రు సుర్రు తాననా తనినానా తాని తందన నానా తాననా తనినానా తాని తందన నానా ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి నా శాసన పిలి బట్టి నా జింగిడి పీలి పెట్టి నా ఎండూ గొలుసుల పెట్టీ తెమ్మన్నానీ నీకి వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని తెమ్మన్నానీ నీకి వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఉట్టయ్య ఉట్టో ని నిమ పీలి ఉట్టి ని శాసన పిలి బట్టి ని జింగిడి పీలి పెట్టి ని ఎండూ గొలుసుల పెట్టీ తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని నాయమ్మా నాతల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నాతల్లీ నాచిరావా ఓ బాలికా ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగ్డి కింద జంగిడి జంగ్డి కింద కుసుమిది కుసుమిది పూరి ఆనంద మల్లెపూలు జల్లంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు
కోటబొమ్మాళి పాట సాహిత్యం
చిత్రం: కోటబొమ్మాళి (2023) సంగీతం: రంజిన్ రాజ్ సాహిత్యం: రాంబాబు గోసాల గానం: Benedict Shine,Ranjin Raj ఉత్తరాంధ్ర ఊపేసేలా సీకాకుళం సిందేసేలా పలాసోల్లె పొంగిపోయేలా టెక్కలి టెక్కే చుక్కలంటేలా కాశీబుగ్గే మురిసేలా కొత్తపేటే దునికిపోయేలా కోట బొమ్మ, కోట బొమ్మ కోటబొమ్మాలంటా కొత్తమ్మ తల్లే కొలువై ఉన్న కోటబొమ్మాలంటా ఏటా ఏటా జాతర జరిగే కోటబొమ్మాలంటా సూడు చూడు చిత్రం చూడు ఎన్నికలే వచ్చాయి చూడు జెండాలే మోసుకుంటూ జిందాబాదులే కొట్టుకుంటూ ఖద్దరు చొక్కాలే తొడుక్కుంటూ కల్లబొల్లి హామీలిస్తూ దండలేసుకొని దండాలెట్టే దండే వచ్చేనంటా అమ్ముడుపోయేటి ఓటర్లే ఉండగా లీడర్ల తప్పెంటిలే తప్పేంది డబ్బులు ఎవరికి చేదని వాదించు ఓటర్లకెల్తాయిలే ఇది కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేదోడి బతుకెప్పుడు మారధే కొత్తమ్మా తల్లే కోటబొమ్మలిని కాపాడుకోవాలిలే అవును నిజమిదే ఎవడు గెలిచినా ఎవడు ఓడినా ఒరిగేదేమి లేదంట చివరాఖరికి సామాన్యుడికి మిగిలేది చిప్పేనంట అయిదు వందలే జేబులోపెట్టే క్వార్టర్ బాటిల్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ బిర్యాని పొట్లం ముందరబెట్టే బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టే పార్టీ గుర్తే పోస్టర్ గొట్టే వీధి వీధికి ఫ్లెక్సీలు పెట్టె మైక్ సెట్టు సౌండ్ బాక్సలు సిదంగున్నాయంట ఇంటింటికి ప్రచారమే జోరుగా సగేనంటా చాటుమాటుగా నోట్లకట్టలు పంచేస్తున్నారంట ఓట్లు గుదే ఓటర్లెపుడు ప్రత్యేక్ష దైవాలంట
ఎందుకో పాట సాహిత్యం
చిత్రం: కోటబొమ్మాళి (2023) సంగీతం: రంజిన్ రాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కార్తీక్, బద్ర రేజిన్, జార్జ్ పీటర్ ఎందుకో
No comments
Post a Comment