చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శారద దర్శకత్వం: ఎం. ఎస్. గోపీనాథ్ నిర్మాత: ఎం. ఎస్. గోపీనాథ్ విడుదల తేది: 15.10.1976
Songs List:
పాడనా నే పాడనా పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: పి. సుశీల పాడనా ఈరేయి పాడనా
ఎంత మధురం పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల ఎంత మధురం
చిట్టి పాపా పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: వి.రామకృష్ణ, పి. సుశీల చిట్టి పాపా
ఎంతగా చూస్తున్నా పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి.రామకృష్ణ, పి. సుశీల ఎంతగా చూస్తున్నా
ఎదురుగా నీవుంటే పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి.రామకృష్ణ, పి. సుశీల పల్లవి: ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో ఎదురుగా నీవుంటే చరణం: 1 నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో నిత్యవసంతుడు నీడగవుంటే నిత్యవసంతుడు నీడగవుంటే చిత్రవర్ణ రాగాలెన్నో ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో ఎదురుగా నీవుంటే.. చరణం: 2 కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో వలచిన హృదయం పులకించునులే వలచిన హృదయం పులకించునులే చెలి వలపుల జోలలో ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో ఎదురుగా నీవుంటే చరణం: 3 మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె ఆ అల్లికలో ఆ కలయికలో ఆ అల్లికలో ఆ కలయికలో అనురాగ వీణ మ్రోగె ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో ఎదురుగా నీవుంటే
రంభ లాగా పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: మాధవపెద్ది రమేష్ , విల్సన్, ఎ. ఆర్. అంజలి రంభ లాగా
మనిషి మనిషిగా పాట సాహిత్యం
చిత్రం: మహాత్ముడు (1976) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి.రామకృష్ణ మనిషి మనిషిగా
No comments
Post a Comment