చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ నటీనటులు: రమేష్ , అదితి అగర్వాల్ దర్శకత్వం: బాలచారి నిర్మాత: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 09.12.2004 (ఆర్.బి.చౌదరి కొడుకు రమేష్ హీరోగా తొలి సినిమా)
Songs List:
సై సై సైటే వేద్దామా పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: బండారు దానయ్య గానం: గణపతి సై సై సైటే వేద్దామా
హైదరాబాద్ హైరబ్బ పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఎల్.నవీన్ గానం: కృష్ణరాజ్ & కోరస్ హైదరాబాద్ హైరబ్బ
ఒకే ఒక్కసారి పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఎల్.నవీన్ గానం: యస్.పి.చరణ్ ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా పగలు రేయి నీ ధ్యాసే ఉంటు ఏమి తోచక ఉన్నది పదే పదే నీ మాటలు వింటు పరవశించాలనున్నది పగలు రేయి నీ ధ్యాసే ఉంటు ఏమి తోచక ఉన్నది పదే పదే నీ మాటలు వింటు పరవశించాలనున్నది ఓ హృదయమా పలకరించుమా మెరుపల్లే రాక తెలుపుమా నీ స్నేహమే అందించుమా ఒక చూపుతో ఓదార్చుమా తెలుసుకో నేస్తమా నాలోన ఉన్న స్వరమా ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ప్రతిక్షణం మది పద పదమంటు నీ వెంట వస్తున్నది ప్రతిదినం నువ్వు నేనే అంటు నీ నీడ నాతో అంటున్నది ప్రతిక్షణం మది పద పదమంటు నీ వెంట వస్తున్నది ప్రతిదినం నువ్వు నేనే అంటు నీ నీడ నాతో అంటున్నది ఓ మౌనమా మాటాడుమా ఒక ఊసుతో శాసించుమా ఏదలోని రూపమే సుమ నీలువెల్లా చీల్చి చూడుమా చేరుకో ప్రాణమ నువ్వు లేక నేనుండతరమా ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఏమయినా నిజంగా నువ్వు నా శ్వాసనీ నా ఆశ చూస్తుందే నువ్వు వస్తావని ఒకే ఒక్కసారి నేనున్నానంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా
ఏం పిల్లా మాట్లాడవ పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: మల్లికార్జున్ & కోరస్ ఏం పిల్లా మాట్లాడవు
విరిసే ప్రతి పువ్వు పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: హరి హరన్ విరిసే ప్రతి పువ్వు
ఆంధ్రా ఖిలాడి పాట సాహిత్యం
చిత్రం: విద్యార్థి (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: బండారు దానయ్య గానం: టిప్పు , మహలక్ష్మి ఆంధ్రా ఖిలాడి
No comments
Post a Comment