చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా నటీనటులు: జగపతి బాబు, హీరా రాజగోపాల్, మేఘన, ఆనంద్ దర్శకత్వం: సి. ఉమా మహశ్వరరావు నిర్మాత: పార్థసారథి గరవ విడుదల తేది: 19.04.1996
Songs List:
మల్లెపువ్వులు పానుపులో పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: చిత్ర మల్లెపువ్వులు పానుపులో
మనసు కాస్త కలత పడితే పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: కె.జె.ఏసుదాస్ మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కనులనీరు తుడుచువారు ఎవరులేరని చితి ఒడికి చేరకు ప్రాణమన్నది బంగారు పెన్నిధి !! నూరేళ్ళ నిండుగా జీవించమన్నది వేటాడు వేళతో పోరడమన్నది !! మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కలసిరాని కాలమెంత కాటేస్తున్నా చలి చిదిమేస్తున్నా కూలిపోదు వేరుఉన్న తరువేదైనా తనువే మోడైనా మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న ఊపిరిని పోసే ఆడదానివమ్మా బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు ప్రాణమన్నది బంగారు పెన్నిధి !! నూరేళ్ళ నిండుగా జీవించమన్నది ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు ! పరిమార్చవే కీడు ! కాళివైతే కాలి కింద అణుగును చూడు ! నిను అణిచేవాడు మృత్యువు మించే హాని ఎక్కడుంది ఎంత గాయమైన మాని తీరుతుంది అందుకే పద ముందుకే లోకమే రాదా నీ వెనకే మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కస్సుమనే కోపం పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: యస్.పి. బాలు, చిత్ర కస్సుమనే కోపం
నిత్యం రగులుతున్న పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: కె.జె.ఏసుదాస్ నిత్యం రగులుతున్న
మగవాడిని నేను పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: మనో మగవాడిని నేను
గుప్పు గుప్పులాడె పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: మనో, ప్రీతి, దేవి గుప్పు గుప్పులాడె
శ్రీకారం టైటిల్ ట్రాక్ పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: కోరస్ శ్రీకారం టైటిల్ ట్రాక్
No comments
Post a Comment