చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: మురళీ మధు గానం: యస్.పి.బాలు నటీనటులు: ఆర్. నారాయణమూర్తి నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి విడుదల తేది: 09.04.1999
Songs List:
మముగన్న మాయమ్మ పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: యస్.పి.బాలు మముగన్న మాయమ్మ
పెళ్ళామా ఓ పెళ్ళామా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: వరంగల్ శంకర్, శైలజా & కోరస్ పెళ్ళామా ఓ పెళ్ళామా
కొడుకా కోటిలింగేషా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: గుడా అంజయ్య, దయా నర్శింగ్ గానం: యస్. జానకి కొడుకా కోటిలింగేషా
రావయ్యో మల్లయ్య పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: వేల్పుల నారాయణ గానం: కొమరయ్య & కోరస్ రావయ్యో మల్లయ్య
కొడుకో గజ్జల రాజా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా గానం: మనో & కోరస్ కొడుకో గజ్జల రాజా
తెగిపడ్డ నింగి చుక్కనా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: మురళీ మధు గానం: యస్.పి.బాలు నటీనటులు: ఆర్. నారాయణమూర్తి నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి విడుదల తేది: 09.04.1999 పల్లవి: తెగిపడ్డ నింగి చుక్కనా చెత్తకుండీ కాడి కుక్కనా (2) ఏ తల్లి కన్న బిడ్డనో నేను యే అయ్య కన్న కొడుకునో చరణం: 1 కన్నె తల్లులుగన్న కర్ణులీలోకాన కుప్ప తొట్టేలకాడ కుక్కలపాలైరి నమ్మించి నా అయ్య గొంతెట్ట కోసిండో పదినెలలు నా తల్లి నన్నెట్టా మోసిందో ఆ నాటి ఆ కుంతీ కర్ణున్ని కనలేదా... ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా చరణం: 2 సొంతకొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ చంపినా బాగున్ను కళ్ళు తెరవకముందే ఓ తల్లి నన్నడుగ నోరెట్ట వచ్చిందే నా చావు కోరుటకు మనసెట్ట వొప్పిందే మూడుతలల బ్రహ్మ రాతెట్టా రాసిండో నీతిలేని మనిషి గీతెట్టా గీసిండో చరణం: 3 కాలుజారిన తల్లి ఎవ్వర్తో కండ కావరమెక్కిన తండ్రి ఎవ్వడో తప్పు చేసినవారు తప్పించుకున్నారు తలవంపుతో నేను తలదించు కున్నాను కరుణలేని ఓ తల్లి దండ్రులారా... నాలాగ ఎవ్వర్ని పారేయకండి
మల్లోచ్చిండురో పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: శక్తి గానం: వరంగల్ శంకర్ & కోరస్ మల్లోచ్చిండురో
ఎర్రజెండేరా తమ్ముడా పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999) సంగీతం: షైక్ ఇమామ్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా గానం: కొమరయ్య & కోరస్ ఎర్రజెండేరా తమ్ముడా
No comments
Post a Comment